బుడ్డిగ సుబ్బరాయన్
Jump to navigation
Jump to search
బుడ్డిగ సుబ్బరాయన్ తెలుగులో బాలల కోసం గ్రంథ రచన చేసిన రచయిత.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు 1976-1988మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ కార్యదర్శిగా పనిచేశాడు.[1]
రచనలు
[మార్చు]- సురభి-పెద్దబాలశిక్ష (సంకలనకర్త)
- బాలల విజ్ఞాన సర్వస్వం - సంస్కృతి విభాగం [2] - 1990
- తెలుగు జాతి స్ఫూర్తిప్రదాత మండలి వెంకట కృష్ణారావు
- ఉత్తమ నాయకత్వం
పురస్కారాలు
[మార్చు]- 2004లో రామినేని ఫౌండేషన్ వారి విశేష పురస్కారం.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ G.Siva Kumar (1982). Yadaraja Tada Praja. CCL, ROP HYDERABAD, PAR INFORMATICS HYDERABAD. ANDHRA PRADESH BALALA ACADAMY.
- ↑ "ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ (విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య) | Free Gurukul Education Foundation (Values,Skills Based Education)". www.freegurukul.org. Retrieved 2020-09-12.
బాహ్య లంకెలు
[మార్చు]- "బాల సాహిత్యం – శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్ |Live Article:274/362, Chan:49186578 |RSSing.com"". poststernal62.rssing.com. Retrieved 2020-09-12.[permanent dead link]