బుమ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జస్ప్రిత్ బూమ్రా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు జస్ప్రిత్ బూమ్రా
జననం (1993-12-06) 1993 డిసెంబరు 6 (వయస్సు: 26  సంవత్సరాలు)
అహ్మదాబాద్ , గుజరాత్ , ఇండియా
బ్యాటింగ్ శైలి కుడిచేయి
బౌలింగ్ శైలి కుడి-ఆర్మ్ ఫాస్ట్ [1]
పాత్ర బౌలర్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు ఇండియా
టెస్టు అరంగ్రేటం(cap 290) 5 జనవరి 2018 v సౌత్ ఆఫ్రికా
చివరి టెస్టు 3 జనవరి 2019 v ఆస్ట్రేలియా
వన్‌డే లలో ప్రవేశం(cap 210) 23 జనవరి 2016 v ఆస్ట్రేలియా
చివరి వన్‌డే 22 జూన్ 2019 v ఆఫ్గనిస్తాన్
ఒ.డి.ఐ. షర్టు నెం. 93
టి20ఐ లో ప్రవేశం(cap 57) 26 జనవరి 2016 v ఆస్ట్రేలియా
చివరి టి20ఐ 27 ఫిబ్రవరి 2019 v ఆస్ట్రేలియా
టి20ఐ షర్టు సంఖ్య. 93
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2012–ప్రస్తుతం గుజరాత్ క్రికెట్ team
2013–ప్రస్తుతం ముంబై ఇండియా (squad no. 93)
కెరీర్ గణాంకాలు
పోటీ క్రికెట్ టెస్టు ఒక రోజు T20I
మ్యాచులు 10 54 42
సాధించిన పరుగులు 14 19 8
బ్యాటింగ్ సగటు 1.55 3.80 4.00
100 పరుగులు/50 పరుగులు 0/0 0/0 0/0
ఉత్తమ స్కోరు 6 10* 7
వేసిన బాల్స్ 2,416 2,769 919
వికెట్లు 49 95 51
బౌలింగ్ సగటు 21.89 22.11 20.17
ఇన్నింగ్స్ లో వికెట్లు 3 1 0
మ్యాచులో 10 వికెట్లు 0 0 0
ఉత్తమ బౌలింగు 6/33 5/27 3/11
క్యాచులు/స్టంపింగులు 3/– 17/– 6/–
Source: ESPNcricinfo, 2 July 2019 {{{year}}}

బుమ్రా జననం 6 డిసెంబర్ 1993 లో జన్మించాడు. భారత జాతీయ క్రికెట్ జట్టు తరఫున ఆటగాడు. గంటకు 140–145 కిలోమీటర్లు (87–90 mph) బౌలింగ్ చేస్తాడు. అతడు భారతదేశంలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడు.

మూలాలు[మార్చు]

  1. "Jasprit Bumrah". Cricinfo. Retrieved 28 April 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=బుమ్రా&oldid=2793470" నుండి వెలికితీశారు