బుల్లబ్బాయి పెళ్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుల్లబ్బాయి పెళ్లి
(1974 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ తిరుమల ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

బుల్లెబ్బాయి పెళ్ళి 1973 ఆగస్టు 3న విడుదలైన తెలుగు సినిమా. తిరుమల ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై సి.పిచ్చిరెడ్డి, ఎ.జి.పుణ్యకోటి నిర్మించిన ఈ సినిమాకు కె.కృష్ణమూర్తి దర్శాకత్వం వహించాడు. తిరుమల శ్రీవారి ప్రొడక్షన్స్ సమర్పించిన ఈ సినిమాకు టి.వి.రాజు సంగీతాన్నందించాడు.[1]

ములాలు[మార్చు]

  1. "Bullebbayi Pelli (1973)". Indiancine.ma. Retrieved 2020-09-06.