బుష్‌ఫైర్స్ ఆస్ట్రేలియా (2019–2020)
స్వరూపం
(బుష్‌ఫైర్స్ ఆస్ట్రేలియా (2019–2020) నుండి దారిమార్పు చెందింది)
2019–2020 ఆస్ట్రేలియాలో బుష్‌ఫైర్ లో అంతటా మంటలు చెలరేగుతున్నాయి . ఆస్ట్రేలియాలో బుష్‌ఫైర్స్ రోజురోజుకు తీవ్రమవుతున్నాయి.2020 జనవరి 8 నాటికి మంటల వల్ల 28 మంది మృతి చెందారు. కోట్లాది అడవి జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.న్యూసౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో సుమారు 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. అంతరించిపోతున్న కొన్ని జంతు జాతులు ఈ మంటల వల్ల అంతరించిపోతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు.[1][2][3][4][5][6][7]
జంతువులకు రక్షణ
[మార్చు]జంతువులను కాపాడే పనిని ఫేమస్ క్రొకొడైల్ హంటర్ స్టీవ్ ఇర్విన్ ఫ్యామిలీ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు సుమారు 90 వేల జంతువులను కాపాడి చికిత్స చేయించారు. ఇవన్నీ ఆస్ట్రేలియా జూ వైల్డ్‌లైఫ్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "The numbers behind Australia's catastropic bushfire season". SBS News. 5 January 2020. Retrieved 8 January 2020.
- ↑ Woman dies from bushfire smoke in Canberra after exiting plane"Australian bushfires: Twenty-eight missing in Victorian bushfire zones". www.9news.com.au. Retrieved 3 January 2020.
- ↑ "Bushfires live updates: Troops prepare for emergency evacuations by sea". News.com.au. 2 January 2020. Retrieved 3 January 2020.
- ↑ "NSW and Victoria fires live: three more deaths confirmed in Australia bushfires and hundreds of homes destroyed – latest updates". The Guardian. 31 December 2019. Retrieved 1 January 2020.
- ↑ "More than 720 homes lost in NSW fires as Sydney told to brace for huge losses". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). 10 December 2019. Archived from the original on 11 December 2019. Retrieved 12 December 2019.
- ↑ "Bushfire death toll rises as fires sweep across South Australia and NSW". Archived from the original on 21 December 2019. Retrieved 21 December 2019.
- ↑ "Australian bushfires burn more land than Amazon and California fires combined". Seven News. Retrieved 4 January 2020.