బెజ్జారపు వినోద్ కుమార్
Jump to navigation
Jump to search
బెజ్జారపు వినోద్ కుమార్ | |
---|---|
జననం | బెజ్జారపు వినోద్ కుమార్ అక్టోబర్ 20, 1965 ![]() |
నివాస ప్రాంతం | కరీంనగర్ , తెలంగాణ |
వృత్తి | కథా రచయిత |
బెజ్జారపు వినోద్ కుమార్ (అక్టోబర్ 20, 1965) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1]
విషయ సూచిక
బాల్యం[మార్చు]
ఈయన 1965, అక్టోబర్ 20 న కరీంనగర్ జిల్లాలోని కోరుట్లలో జన్మించారు.
కథా సంపుటాలు[మార్చు]
- గవ్వలమూట
కథలు[మార్చు]
- జీవనశైలి
- ఆపరేషన్ సుగ్రీవ్
- అటాచ్ మెంట్
- ఐదో ఆశ్రయం
- అంతరం
- ఓటమి
- తోటదాటిన పరిమళం
- నవమి నాటి వెన్నెల
- కన్నీటి సిరులు
- కాంతమ్మ కంగారు
- జీవనది
- కొమ్మల్లో గాలిపటం
- పున్నమి వచ్చింది
- జారిపోని చరణం
- ఆకలేసిన కాళ్లు
- తాతయ్య వాచి
- మళ్ళీపూచిన తోట
- కొత్తపూల నెత్తావులు
- నో మెషిన్ డే
మూలాలు[మార్చు]
- ↑ బెజ్జారపు వినోద్ కుమార్. "రచయిత: బెజ్జారపు వినోద్ కుమార్". kathanilayam.com. Retrieved 19 February 2018.