బెనీషియా, కాలిఫోర్నియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెనీషియా (Benicia; ఆంగ్లం: /bəˈnʃə/, స్పనభాష: [beˈnisja]) కాలిఫోర్నియాలోని సొలానో కౌంటీలో ఒక సముద్రతట నగరం, శాంఫ్రాన్సిస్కో అఖాత ప్రాంతం (బే ఏరియా)లో ఉత్తర అఖాతం (నార్త్ బే) ప్రాంతంలోనిది. 1853 నుండి 1854 వరకు సుమారు 13 నెలలు కాలిఫోర్నియా రాజధానిగా ఏర్పడింది. 2010 సంయుక్త రాష్ట్రాల జనగణన ప్రకారం జనసంఖ్య 26,997. కార్కీనెసు జలసంధి ఉత్తర ఒడ్డుపక్కనుంటుంది. బెనీషియా ఏమో వలేహో తూర్పున, మార్టీనెసు నుండి జలసంధి ఎదురు వయపున ఉంటుంది. 2020 నవంబర్లో ఎంచుకున్న స్టీవ్ యంగ్ నగరాధ్యక్షుడు.

జనసంఖ్యాసంబంధిలు[మార్చు]

మూస:జనాభా