బైబిలు నీతి గీతావళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బైబిలు నీతి గీతావళి
కృతికర్త: జాన్ సుందరరావు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఖండ కావ్యం
ప్రచురణ:
విడుదల:

బైబిలు నీతి గీతావళి ఖండకావ్యాన్ని జాన్ సుందరరావు రచించారు.

రచన నేపథ్యం[మార్చు]

బైబిలు నీతి గీతావళి గ్రంథం 1953లో రెండవముద్రణ పొందింది. శ్రీరామకోటి ప్రెస్ (కంకిపాడు, కృష్ణాజిల్లా) లో ప్రచురించారు.

ఇతివృత్తం[మార్చు]

క్రైస్తవ మతానికి సంబంధించిన అంశములు పొదిగి, బైబిలులోని గాథలను తీసుకుని విద్యావిశారద రెవరెండ్.వి.డి.జాన్ సుందరరావు రచించిన వివిధ గీతాలను సంకలనంగా ప్రచురించారు.

శైలి[మార్చు]

తేలికైన మాటలలో చక్కని భావసంపద కలిగినట్లుగా ఈ గీతాలను రచించారని విశ్వనాథ సత్యనారాయణ పేర్కొన్నారు.

ఇతరుల మాటలు[మార్చు]

  • ఇందులో క్రైస్తవమతము యొక్క పరమ రహస్యములున్నవి. గ్రంథము శైలి దృష్టిలో జూచినచో మంచి చక్కని పాకములోనున్నది. ఒక రమ్యమయిన యక్షర సంయోజనాపేశలత్వము కావ్యము నందున్నది. ఇది మిక్కిలి ప్రశంసనీయము.
- విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.[1]

మూలాలు[మార్చు]

  1. బైబిలు నీతి గీతావళి:1953 ముద్రణకు విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన పీఠిక