బైశాలీ మొహంతీ
Appearance
బైశాలీ మొహంతీ (జననం 5 ఆగస్టు 1994), ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్, రచయిత్రి, కాలమిస్ట్, విదేశ, ప్రజా విధాన విశ్లేషకురాలు. అమెరికా వ్యాపార పత్రిక ఫోర్బ్స్, ది హఫ్ఫింగ్టన్ పోస్ట్, ది డిప్లమాట్, ఓపెన్ డెమక్రసీ, లండన్ వంటి అంతర్జాతీయ పత్రికలకు ఆమె తరుచుగా విదేశ విధానాలపై వ్యాసాలు రాస్తుంటుంది.[1][2][3][4][5][6] లండన్ ఆక్స్‌ఫర్డ్ ఒడిస్సీ సెంటర్ స్థాపించి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒడిస్సీ నృత్యం నేర్పిస్తోంది ఆమె.[7][8]
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఎ.ఎల్.సి గ్లోబల్ లో 2015-16కు గానూ ఫెలో ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది బైశాలీ.[9]
తొలినాళ్ళ జీవితం, చదువు
[మార్చు]ఒరిస్సాలోని పూరీలో ప్రముఖ స్త్రీవాద కవి, రచయిత మనసీ పర్ధన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరు రాధా బినోద్ మొహంతీలకు 1994 ఆగస్టు 5న జన్మించింది బైశాలీ.[10]
మూలాలు
[మార్చు]- ↑ "Orissa POST E-Paper". Archived from the original on 5 మే 2016. Retrieved 11 ఏప్రిల్ 2017.
- ↑ http://www.forbes.com/sites/realspin/2016/10/04/has-modis-mantra-of-reform-perform-and-transform-failed-desperately/#50a3cfac73fa
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-19. Retrieved 2017-04-11.
- ↑ http://thediplomat.com/2016/11/can-the-nuclear-deal-with-japan-get-india-into-the-nuclear-suppliers-group/
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-06-23. Retrieved 2017-04-11.
- ↑ "Puri girl Baisali makes it to Oxford Varsity". Retrieved 14 April 2016.
- ↑ "Odissi beats to resonate at Oxford University". The Telegraph. Retrieved 14 April 2016.
- ↑ "sakaaltimes.com/NewsDetails.aspx?". Archived from the original on 2016-12-24. Retrieved 2021-12-26.
- ↑ "Oxford India Society - About". Archived from the original on 26 ఏప్రిల్ 2016. Retrieved 14 April 2016.
- ↑ "Odisha: Odia girl Baisali Mohanty in class of Aung San Suu Kyi, Oriya Success Orbit, Odisha Latest Headlines". Archived from the original on 8 మే 2016. Retrieved 11 ఏప్రిల్ 2017.