బొండపల్లి (అయోమయ నివృత్తి)
స్వరూపం
బొండపల్లి పేరుతో అనేక ప్రాంతాలున్నాయి. అవి
- బొండపల్లి (బొండపల్లి మండలం) - విజయనగరం జిల్లా,బొండపల్లి మండలానికి చెందిన గ్రామం.
- బొండపల్లి (గంగరాజు మాడుగుల) - విశాఖపట్నం జిల్లా, గంగరాజు మాడుగుల మండలానికి చెందిన గ్రామం
- బొండపల్లి (గరివిడి) - విజయనగరం జిల్లా, గరివిడి మండలానికి చెందిన గ్రామం