బొడ్డువారిపాలెం (నగరం)
స్వరూపం
బొడ్డువారిపాలెం, బాపట్ల జిల్లా, నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]ప్రభుత్వ పాఠశాల:- ఈ పాఠశాల ఉపాధ్యాయిని సి.హెచ్.సురేఖాదేవి, జాతీయస్థాయిలో గురు బ్రహ్మ పురస్కారారానికి ఎంపికైనారు. ఇటీవల ఒంగోలు పట్టణంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో లిటిల్ ఛాంప్స్ ఆధ్వర్యంలో వీరికి ఈ పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]బొడ్డువారిపాలెం, మంత్రిపాలెం (నగరం మండలం) గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |