బొమ్మూరు (రాజమండ్రి గ్రామీణ)
స్వరూపం
బొమ్మూరు | |
|---|---|
Neighbourhood | |
| Coordinates: 16°58′32″N 81°48′12″E / 16.975655°N 81.803248°E | |
| Country | India |
| State | Andhra Pradesh |
| District | East Godavari district |
| జనాభా (2011)[1] | |
• మొత్తం | 16,976 |
| Languages | |
| • Official | Telugu |
| కాల మండలం | UTC+5:30 (IST) |
బొమ్మూరు, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[2]ఇది రాజమండ్రి నగర పాలక సంస్థలో ఒక భాగంగా ఉంది.[3] గోదావరి ఆనకట్ట నిర్మాణకాలం (18547-51) మద్యకాలం లో సర్ ఆర్దర్ కాటన్ దొర బొమ్మూరు లో కొండమీద బంగళాలో నివసించారు.[మూలం అవసరం]
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - East Godavari" (PDF). Census of India. p. 17,36–37. Archived from the original (PDF) on 13 November 2015. Retrieved 18 January 2015.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-07.
- ↑ "Rajahmundry Municipal Corporation Enlarged with 21 Gram Panchayats". web.archive.org. 2016-03-04. Archived from the original on 2016-03-04. Retrieved 2021-06-07.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)