బొర్రావారిపాలెం (ప్రత్తిపాడు)
Appearance
(బొర్రవారిపాలెం నుండి దారిమార్పు చెందింది)
బొర్రవారిపాలెం గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామములోని విద్యాసౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
[మార్చు]అంగనవాడీ కేంద్రం
[మార్చు]వృద్ధాశ్రమం
[మార్చు]ఈ ఆశ్రమాన్ని మదర్ థెరెస్సా సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో మర్రి సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనాడు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం.
మూలాలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |