బొర్రావారిపాలెం (ప్రత్తిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొర్రవారిపాలెం గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

అంగనవాడీ కేంద్రం[మార్చు]

వృద్ధాశ్రమం[మార్చు]

ఈ ఆశ్రమాన్ని మదర్ థెరెస్సా సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో మర్రి సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనాడు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం.

మూలాలు[మార్చు]