Jump to content

బొర్రా గోపిమూర్తి

వికీపీడియా నుండి
బొర్రా గోపిమూర్తి
బొర్రా గోపిమూర్తి


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 డిసెంబర్ 9 - ప్రస్తుతం
ముందు షేక్ సాబ్జీ
నియోజకవర్గం తూర్పు గోదావరి -పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ పీడీఎఫ్

బొర్రా గోపిమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా గోపిమూర్తి పోటీ చేయగా, గంధం నారాయణరావు, దీపక్ పులుగు, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. 2024 నవంబర్ 5న జరిగిన పోలింగ్ లో బొర్రా గోపీమూర్తి 9,165 మొదటి ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో మొత్తం 15494 ఓట్లు పోల్ కాగా గోపీమూర్తికి 9,165 మొదటి ప్రాధాన్య ఓట్లు, గంధం నారాయణరావుకు 5,259 ఓట్లు, దీపక్ పులుగుకు 102, నామన వెంకట లక్ష్మి (విళ్ల లక్ష్మి) కి 81, డా.నాగేశ్వరరావు కవలకు 73 ఓట్లు వచ్చాయి.[3][4][5]

బొర్రా గోపిమూర్తి డిసెంబర్ ఎమ్మెల్సీగా 14న ప్రమాణ స్వీకారం చేశాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (10 December 2024). "ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపీమూర్తి". Archived from the original on 10 December 2024. Retrieved 10 December 2024.
  2. Sakshi (10 December 2024). "విజేత.. భీమవరం బుల్లోడే!". Archived from the original on 10 December 2024. Retrieved 10 December 2024.
  3. The Hindu (9 December 2024). "Borra Gopi Murthy wins East-West Godavari Districts MLC seat" (in Indian English). Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
  4. The Times of India (9 December 2024). "Borra Gopi Murthy wins teachers' MLC election". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
  5. Telugu Prabha (9 December 2024). "టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన బొర్రా గోపీ మూర్తి". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
  6. "ఎమ్మెల్సీగా బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం". Andhrajyothy. 15 December 2024. Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.