బోర్నియో

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బోర్నియో
పలావు బోర్నియో
కాలిమంతాన్
Borneo Topography.png
బోర్నియో ద్వీప భూభాగ భౌగోళిక స్థితి
Geography
Location ఆగ్నేయ ఆసియా
Coordinates 01°N 114°E / 1°N 114°E / 1; 114Coordinates: 01°N 114°E / 1°N 114°E / 1; 114
Archipelago మహా సుండా ద్వీపాలు
Area

{{convert/{{{d}}}|743330||sqmi|||||s=|r={{{r}}} |u=km2 |n=square kilomet{{{r}}} |h=square-kilomet{{{r}}} |t=square kilometre |o=sqmi |b=1000000

|j=6-0}}
Area rank 3rd
Highest elevation 4,095
Highest point కినాబలు పర్వతం
Country
బ్రూనై
జిల్లాలు బెలైట్ జిల్లా
బ్రూనై-మ్‌వారా జిల్లా
టెంబురాంగ్ జిల్లా
ట్యుటాంగ్ జిల్లా
Largest city బందర్ సేరి బెగవన్ (జనాభా. ~50,000)
ఇండోనేషియా
విభాగాలు పశ్చిమ కాలిమంతాన్
మధ్య కాలిమంతాన్
దక్షిణ కాలిమంతాన్
తూర్పు కాలిమంతాన్
ఉత్తర కాలిమంతాన్
Largest city సమరింద (జనాభా. 842,691)
మలేషియా
స్వతయం ప్రతిపత్తి రాష్ట్రాలు మరియు రాష్ట్రాలు సబాహ్
సరావక్
లాబువాన్
Largest city కుచింగ్ (జనాభా. 617,886)
Demographics
Population 21,258,000 (as of 2014)
Density 21.52

బోర్నియో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ద్వీపము. ఇది ఆసియాలో అతిపెద్ద ద్వీపం. ఇది ఆగ్నేయాసియా సముద్రప్రదేశానికి కేంద్రంగా ఉంది. ఈ ద్వీపము జావా ద్వీపానికి ఉత్తరంగా, సులవెసికి పశ్చిమంగా, సుమాత్రాకు తూర్పుగా ఉంది. ఈ ద్వీపం రాజకీయ పరంగా మూడు దేశాల మధ్య పంచబడి ఉంది. అవి ఉత్తరంగా మలేషియా మరియు బ్రూనై, దక్షిణాన ఇండోనేషియా. దాదాపు మూడొంతుల భూభాగం ఇండోనేషియా అధీనంలో ఉంది. మరో 26% తూర్పు మలేషియా రాష్ట్రాలైన సబహ్, మరియు సరావక్ గా ఉన్నాయి. 1% భూభాగం మలేషియా దేశపు స్వతంత్ర ప్రతిపత్తి కల రాష్ట్రం లాబువాన్ గా ఒక చిన్న ద్వీపంగా బోర్నియో తీరంలో ఉంది. ఉత్తర తీరంలో ఉన్న బ్రూనై దేశం బోర్నియో భూభాగంలో 1% గా ఉంది. భూగోళంలో అమెజాన్ అడవులకు సరిగ్గా ఇటువైపు కొనలో ఉండే బోర్నియో ద్వీపంలో ప్రపంచంలోని అత్యంత పురాతన వాన అడవులు ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=బోర్నియో&oldid=2261272" నుండి వెలికితీశారు