బ్యాటరీ ఛార్జర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
AA రీఛార్జబుల్ బ్యాటరీల బ్యాటరీ ఛార్జర్
యుఎస్‌బి పవర్ బ్యాంక్ తో స్మార్ట్‌ఫోన్‌కి ఛార్జింగ్
మైక్రో USB మొబైల్ ఫోన్ ఛార్జర్

బ్యాటరీ ఛార్జర్ (Battery charger, Recharger - రీఛార్జర్)[1][2] అనేది ఎలెక్ట్రిక్ కరెంట్ ద్వారా ఛార్జింగ్ నిల్వ ఉంచేందుకు సెకండరీ సెల్ లేదా రీచార్జబుల్ బ్యాటరీ లోకి ఛార్జింగ్ ను ఎక్కించేందుకు ఉపయోగించే ఒక పరికరం. ఛార్జింగ్ పెట్టాల్సిన సమయమనేది బ్యాటరీ ఛార్జర్ మరియు రీచార్జబుల్ బ్యాటరీ యొక్క పరిమాణం మరియు రకం పై ఆధారపడి ఉంటుంది. ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ ఎక్కడం పూర్తయిన తరువాత ఛార్జర్ నుంచి సెల్ ను వేరు చేయాలి, ఛార్జింగ్ పూర్తిగా నిండిన తరువాత ఛార్జర్ వేరు చేయడం ద్వారా రీఛార్జబుల్ బ్యాటరీలు ఎక్కువకాలం మన్నుతాయి, అంతేకాకుండా బ్యాటరీలోని ఛార్జింగ్ తరచూ తగ్గుతూ, పెరుగుతూ ఉండటం వలన మరింత ఎక్కువకాలం మన్నుతాయి. ఛార్జింగ్ పూర్తిగా నిండిన తరువాత కూడా ఛార్జింగ్ లోనే ఉంచినట్లయితే బ్యాటరీలు వేడేక్కుతాయి, కొన్నిసార్లు నాసిరకం బ్యాటరీల కారణంగా ప్రేలే ప్రమాదం కూడా ఉంది.

మూలాలు[మార్చు]