బ్రాక్ లెస్నర్
బ్రాక్ లెస్నర్ [1] [2] ; జననం జూలై 12, 1977) [3] అమెరికా దేశానికి చెందిన మల్ల యోధుడు. ఫుట్బాల్ ఆటగాడు.
బాల్యం
[మార్చు]బ్రాక్ లెస్నర్ వెబ్‌స్టర్, సౌత్ డకోటాలో జూలై 12, 1977న [4] స్టెఫానీ రిచర్డ్ లెస్నర్ దంపతులకు జన్మించాడు. [4] ఇతను జర్మన్ సంతతికి చెందిన వాడు. అతనికి ట్రాయ్ చాడ్ అనే ఇద్దరు అన్నలు బ్రాండి అనే చెల్లెలు ఉన్నారు. [4]
ఫుట్‌బాల్ కెరీర్
[మార్చు]2004లో ఇతను తన తొలి ఫుట్బాల్ మ్యాచ్ నాడాడు.
ఇతను ఒకసారి మోటర్ బైక్ పై వెళుతున్నప్పుడు అదుపుతప్పి బైక్ కింద పడింది. ఇతన్ని దవడకు చేతికి గాయాలయ్యాయి. గాయపడడం వల్ల ఇతను పలు ఫుట్బాల్ మ్యాచ్లను ఆడలేక పోయాడు. ఇతను ఫుట్బాల్లో అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతనికి ఒక్కసారి ఐరోపా ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ప్రతిపాదన వచ్చింది. కానీ ఇతను అమెరికా జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తానని తేల్చి చెప్పాడు.
మల్లయోధుడిగా
[మార్చు]2000 వ సంవత్సరంలో ఇతను కుస్తీ మ్యాచ్ లు ఆడటానికి శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇతను తన స్నేహితుడు పాల్ హేమన్ దగ్గర కుస్తీ కి శిక్షణ తీసుకున్నాడు. ఇతను 2002వ సంవత్సరంలో తన తొలి కుస్తీ మ్యాచ్ ఆడాడు. తర్వాత 2010 వరకు కుష్టి ఆడుతుండేవాడు. ఇతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు.
- ↑ "Brock Lesnar". ESPN. Archived from the original on 22 మార్చి 2023. Retrieved 22 March 2023.
- ↑ "Brock Lesnar WWE News, Rumors, Photos & More". Sportskeeda. Retrieved 22 March 2023.
- ↑ "Brock Lesnar MMA Stats, Pictures, News, Videos, Biography". Sherdog. Retrieved 22 March 2023.
- ↑ 4.0 4.1 4.2 Death Clutch: My Story of Determination, Domination, and Survival by Brock Lesnar (ISBN 978-0062023117)