బ్రాహ్మణపల్లి(పొదలకూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రాహ్మణపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండలం పొదలకూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

"బ్రాహ్మణపల్లి(పొదలకూరు)" నెల్లూరు జిల్లా పొదలకూరు మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

గ్రామదేవత శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో ఆంకమ్మ తల్లి పొంగళ్ళు, 2014,జూలై-13, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఒక వేయిమందికిపైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [1]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, జూలై-14, 1వ పేజీ.


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు