బ్రీఫ్ ఎన్‌కౌంటర్ (సినిమా)
Appearance
బ్రీఫ్ ఎన్‌కౌంటర్ | |
---|---|
దర్శకత్వం | డేవిడ్ లీన్ |
రచన | నోయెల్ కవార్డ్, ఆంథోనీ హావ్లోక్-అల్లన్, డేవిడ్ లీన్, రోనాల్డ్ నీమే |
నిర్మాత | నోయెల్ కవార్డ్, ఆంథోనీ హావ్లోక్-అల్లన్, రోనాల్డ్ నీమే |
తారాగణం | సెలియా జాన్సన్, ట్రెవర్ హోవార్డ్, స్టాన్లీ హోల్లోవే, జాయిస్ కారే, సిరిల్ రేమండ్, ఎవర్లీ గ్రెగ్, మార్గరెట్ బార్టన్ |
ఛాయాగ్రహణం | రాబర్ట్ క్రాస్కర్ |
కూర్పు | జాక్ హారిస్ |
సంగీతం | సెర్గీ రాచ్మనినోఫ్ |
పంపిణీదార్లు | ఈగిల్-లయన్ డిస్ట్రిబ్యూటర్స్ |
విడుదల తేదీs | 13 నవంబర్ 1945 (ప్రీమియర్, లండన్), 26 నవంబర్ 1945 (యునైటెడ్ కింగ్‌డమ్) |
సినిమా నిడివి | 86 నిముషాలు[1] |
దేశం | యునైటెడ్ కింగ్‌డమ్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $1 మిలియన్[2] |
బ్రీఫ్ ఎన్‌కౌంటర్ 1945లో డేవిడ్ లీన్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ చలనచిత్రం. నోయెల్ కవర్డ్ 1936లో రాసిన స్టిల్ లైఫ్ నాటకం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సెలియా జాన్సన్, ట్రెవర్ హోవార్డ్, స్టాన్లీ హోల్లోవే, జాయిస్ కారే, సిరిల్ రేమండ్, ఎవర్లీ గ్రెగ్, మార్గరెట్ బార్టన్ తదితరులు నటించారు.
కథ
[మార్చు]లారా సాంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళ. వివాహమై ఇద్దరు పిల్లలున్న లారాకు అపరిచిత వ్యక్తైన అలెక్ తో రైల్వే స్టేషన్ లో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. ఆ తరువాత వాళ్ళిద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది మిగిలిన కథ.
నటవర్గం
[మార్చు]- సెలియా జాన్సన్
- ట్రెవర్ హోవార్డ్
- స్టాన్లీ హోల్లోవే
- జాయిస్ కారే
- సిరిల్ రేమండ్
- ఎవర్లీ గ్రెగ్
- మార్గరెట్ బార్టన్
- మార్జోరీ మార్స్
- అల్ఫీ బాస్
- వాలెస్ బోస్కో
- సిడ్నీ బ్రోమ్లే
- వాలెంటైన్ డైయల్
- ఐరీన్ హ్యాండ్ల్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం:డేవిడ్ లీన్
- నిర్మాత: నోయెల్ కవార్డ్, ఆంథోనీ హావ్లోక్-అల్లన్, రోనాల్డ్ నీమే
- రచన: నోయెల్ కవార్డ్, ఆంథోనీ హావ్లోక్-అల్లన్, డేవిడ్ లీన్, రోనాల్డ్ నీమే
- ఆధారం: నోయెల్ కవర్డ్ 1936లో రాసిన స్టిల్ లైఫ్ నాటకం
- సంగీతం: సెర్గీ రాచ్మనినోఫ్
- ఛాయాగ్రహణం: రాబర్ట్ క్రాస్కర్
- కూర్పు: జాక్ హారిస్
- పంపిణీదారు: ఈగల్-లయన్ డిస్ట్రిబ్యూటర్స్
ఇతర వివరాలు
[మార్చు]- 1999లో ఈ చిత్రం బ్రిటీష్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారిచే రెండవ అత్యుత్తమ బ్రిటీష్ చిత్రంగా ఎన్నుకోబడింది.
- 2017లో టైమ్ ఔట్ మ్యాగజైన్ కోసం 150 నటులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, విమర్శకులచే పన్నెండవ ఉత్తమ బ్రిటీష్ చిత్రంగా నిలిచింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "BRIEF ENCOUNTER". British Board of Film Classification. Archived from the original on 2017-08-27. Retrieved 2019-01-20. Retrieved 20 January 2019
- ↑ "US Life or Death to Brit Pix", Variety 25 Dec 1946 p 9
- ↑ "The 100 best British films". Time Out. Retrieved 20 January 2019