బ్లాక్ టైగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌బ్లాక్ టైగర్
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణ రావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ పద్మాలయా ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

బ్లాక్ టైగర్ 1989 ఆగస్టు 4న విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయా ఫిలిమ్స్ డివిజన్ పతాకం కింద ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ సమర్పించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • జి.రమేష్ బాబు
  • భానుప్రియ
  • మోహన్ బాబు
  • జయసుధ
  • శివకృష్ణ
  • చరణ్ రాజ్
  • నూతన్ ప్రసాద్
  • ప్రకాకరరెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • అల్లు రామలింగయ్య
  • గీత
  • అన్నపూర్ణ
  • గోకిన రామారావు
  • త్యాగరాజు
  • రాజా
  • మాగంటి సుధాకర్
  • శ్రీహరి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నేపథ్య గాయకులు: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, యస్. జానకి, పి.సుశీల, నాగూర్ బాబు. చిత్ర
  • రచనా సహకారం: పరుచూరి బ్రదర్స్
  • కెమేరామన్: రమణరాజు
  • ఆపరేటివ్ కెమేరామన్: సౌజన్య, మోహన్, గణేష్
  • నృత్యాలు: తార, రఘు, ప్రసాద్
  • ఫైట్స్: విజయన్
  • కళ: భాస్కరరాజు
  • కూర్పు: బి.కృష్ణంరాజు
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.యస్.హరి
  • సంగీతం: రాజ్ కోటి
  • దర్శకత్వం:దాసరి నారాయణరావు

మూలాలు

[మార్చు]
  1. "Black Tiger (1989)". Indiancine.ma. Retrieved 2023-05-31.

బాహ్య లంకెలు

[మార్చు]