బ్లాగు పుస్తకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్లాగు పుస్తకం ముఖచిత్రం

బ్లాగు పుస్తకం అనేది తెలుగులో బ్లాగులపై విడుదలైన మొదటి పుస్తకం. ఈ పుస్తకాన్ని తెలుగు బ్లాగరులైన సుజాత మరియు రహ్మానుద్దీన్ లు వ్రాసారు. కంప్యూటరులో తెలుగులో టైపింగు చేయడం నుండి స్వంతంగా బ్లాగు రూపొందించి ఎలా నిర్వహించుకోవచ్చో ఈ పుస్తకంలో సవివరంగా వ్రాసారు. ప్రతీ అంశాన్నీ చక్కగా తెరపట్టులతో అంచెలవారీగా వివరించారు. బ్లాగులు సృష్టించడం మరియు వాడటం మాత్రమే కాకుండా బ్లాగుల వలన కలిగే లాభనష్టాలు, అగ్రిగేటర్లు గురించి కూడా వ్రాసారు.

ఉదహరింపులు[మార్చు]