Jump to content

బ్లూమింగ్టన్ హిందూ దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 40°27′18″N 88°54′56″W / 40.454998°N 88.915458°W / 40.454998; -88.915458
వికీపీడియా నుండి
బ్లూమింగ్టన్ హిందూ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:ఇల్లినాయిస్‌
ప్రదేశం:బ్లూమింగ్టన్
అక్షాంశ రేఖాంశాలు:40°27′18″N 88°54′56″W / 40.454998°N 88.915458°W / 40.454998; -88.915458

బ్లూమింగ్టన్ హిందూ దేవాలయం, ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్‌లో ఉన్న హిందూ దేవాలయం.[1] ఇది బ్లూమింగ్టన్-నార్మల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని 5,000 మంది హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా సేవలు అందిస్తోంది. [2]

చరిత్ర

[మార్చు]

బ్లూమింగ్టన్-నార్మల్‌లోని హిందూ కుంటబాలకు చెందినవారు తమకోసం శాశ్వత హిందూ దేవాలయాన్ని నిర్మించాలని ప్రణాళికతో 2006లో హిందూ టెంపుల్ ఆఫ్ బ్లూమింగ్టన్-నార్మల్ పేరుతో ఒక సంస్థను స్థాపించి నిధుల సేకరణ ప్రారంభించారు. 2007లో హిందూ దేవాలయం కోసం ఒక వెబ్‌సైట్ ను కూడా రూపొందించారు. 2009లో 2.75 ఎకరాలను కొనుగోలు చేశారు. 2013 జూన్ లో $700,000 రూపాయలతో దేవాయల నిర్మాణానికి అనుమతి ఇవ్వబడింది.[3] 2014 ఏప్రిల్ నెలలో నిర్మాణం పూర్తయి, ప్రారంభ వేడుకలు కూడా జరిగాయి. [4]

రూపకల్పన

[మార్చు]

ఈ దేవాలయం మతపరమైన, ఇతర అవసరాలకోసం రూపొందించబడింది. ఇందులో సమావేశ మందిరం, వంటగది, భోజనశాల, వేదిక, గ్రంథాలయం, సండే స్కూల్, యోగా, ఇండియన్ కల్చరల్ క్లాసులను బోధించడానికి అనేక గదులు ఉన్నాయి. అనేక హిందూ దేవుళ్ళు, జైనులు పూజించడానికి ఒక స్థలం కూడా ఉంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Hindu Temple of Bloomington and Normal". maps.roadtrippers.com. Retrieved 3 February 2022.
  2. "Hindus set to Build Temple in Bloomington". PJStar. 14 June 2013. Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 3 February 2022.
  3. Wells, Rachel (2013). "Hindu Temple to be built in Bloomington". pantagraph. Retrieved 3 February 2022.
  4. "HIstory". ourhindutemple. Archived from the original on 3 ఫిబ్రవరి 2022. Retrieved 3 February 2022.
  5. "Hindu Temple Bloomington-Normal". hwpi.harvard.edu. Retrieved 3 February 2022.

బయటి లింకులు

[మార్చు]