భక్త శబరి
(భక్తశబరి నుండి దారిమార్పు చెందింది)
భక్త శబరి (1960 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
తారాగణం | శోభన్ బాబు, నాగయ్య , పండరీబాయి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | సుఖీభవ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
భక్త శబరి 1960 జూలై 15న విడుదలైన తెలుగు సినిమా. సుఖీభవ ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఆర్.నాయుడు నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, పండరీ బాయి లు ప్రధాన తారాగణంగా నటిందిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం[మార్చు]
- శోభన్‌బాబు
- పండరీబాయి
- చిత్తూరు వి. నాగయ్య
- హరనాథ్
- జి. రామకృష్ణ
- ఆర్.నాగేశ్వరరావు
- రాజశ్రీ
- మీనా కుమారి
- రమాదేవి
- లక్ష్మి కిరణం
- ఎ.వి. సుబ్బారావు
- ఎం.వి.ఎన్.
- చారి
- కోటేశ్వరరావు
- మల్లాది సత్యనారాయణ
- చదలవాడ కుటుంబరావు
- బొడ్డపాటి
- బి. పద్మనాభం
- మోహన్‌దాస్
- అల్లు రామలింగయ్య
- ఎ.వి. సుబ్బారావు జూనియర్
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
- స్టూడియో: సుఖిబవ
- నిర్మాత: బి.ఆర్. నాయుడు;
- ఛాయాగ్రాహకుడు: కె.వి.ఎస్. రెడ్డి, మాధవ్ బల్బులే;
- ఎడిటర్:ఎం.ఎ/. పెరుమాళ్, శివరాజ్;
- స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
- గేయ రచయిత: పాలగుమ్మి పద్మరాజు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కె. వద్దాది, మల్లాది రామకృష్ణ శాస్త్రి
- అతిథి స్వరూపం: K.V.S. రెడ్డి
- కథ: పాలగుమ్మీ పద్మరాజు;
- సంభాషణ: పాలగుమ్మీ పద్మరాజు
- గాయకుడు: పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, కె. జమునా రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, సరోజిని, మల్లిక్ (సింగర్), రాధా జయలక్ష్మి
- ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి, బి. చలం;
- డాన్స్ డైరెక్టర్: వెంపటి
పాటలు[మార్చు]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఓ వన్నె వన్నెల చిన్నారీ నీ మోము చూడ వేడుకా | మల్లాది | పెండ్యాల | ఘంటసాల |
రామా మనోమోహనా రారా మారనమ | మల్లాది | పెండ్యాల | రాధా జయలక్ష్మి |
మూలాలు[మార్చు]
- ↑ "Bhaktha Sabari (1960)". Indiancine.ma. Retrieved 2021-06-02.