భయంకర గూఢచారి
స్వరూపం
(భయంకర్ గూడాచారి నుండి దారిమార్పు చెందింది)
| భయంకర గూఢచారి (1970 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | రామన్న |
| నిర్మాణం | ఇ.వి.రాజన్ |
| తారాగణం | శివాజీ గణేశన్, నగేష్, భారతి, ఎస్.వరలక్ష్మి |
| నిర్మాణ సంస్థ | ఇ.వి.ఆర్.పిక్చర్స్ |
| భాష | తెలుగు |
భయంకర గూఢచారి 1970, జూలై 4వ తేదీ విడుదలయిన తెలుగు డబ్బింగ్ సినిమా.రామన్న దర్శకత్వంలో, శివాజీ గణేశన్, భారతి, నగేష్, ఎస్. వరలక్ష్మి మున్నగు వారు నటించారు. ఇది 1969లో తమిళ భాషలో విడుదలైన తంగ సురంగం సినిమాకు డబ్బింగ్ సినిమా. [1][2] తమిళంలో ఈ సినిమా విజయవంతమైంది.[3]
తారాగణం
[మార్చు]- శివాజీ గణేశన్
- భారతి
- ఎస్.వరలక్ష్మి
- నగేష్
- వేన్నిరాడై నిర్మల
- తీవార్
- మేజర్ సుందరరాజన్
- సీతారామన్
- ముత్తయ్య
- మనోహర్
- హరికృష్ణ
- బి.వి రాధ
- కె.సుబ్బయ్య
- జెమిని బాలు.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: రామన్న
- నిర్మాత: ఇ.వి.రాజన్
- నిర్మాణ సంస్థ: ఇ.వి.ఆర్.పిక్చర్స్
- విడుదల:04:07:1970.
మూలాలు
[మార్చు]- ↑ "தங்க சுரங்கம்". Kalki (in తమిళం). 6 April 1969. p. 14. Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
- ↑ "121-130". nadigarthilagam.com. Archived from the original on 4 March 2016. Retrieved 8 September 2014.
- ↑ S, Bala (2023-08-19). "'தங்கச்சுரங்கம்' : சிவாஜி கணேசன் நடித்த ஒரே ஒரு ஜேம்ஸ்பாண்ட் பாணி திரைக்கதை..!". Tamil Minutes (in తమిళం). Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
