Jump to content

భయంకర గూఢచారి

వికీపీడియా నుండి
భయంకర గూఢచారి
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం రామన్న
నిర్మాణం ఇ.వి.రాజన్
తారాగణం శివాజీ గణేశన్,
నగేష్,
భారతి,
ఎస్.వరలక్ష్మి
నిర్మాణ సంస్థ ఇ.వి.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

భయంకర గూఢచారి 1970, జూలై 4వ తేదీ విడుదలయిన తెలుగు డబ్బింగ్ సినిమా.రామన్న దర్శకత్వంలో, శివాజీ గణేశన్, భారతి, నగేష్, ఎస్. వరలక్ష్మి మున్నగు వారు నటించారు.