భలే ఖైదీలు
Jump to navigation
Jump to search
భలే ఖైదీలు (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | రాంకీ, నీరోషా |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎస్. ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
భలే ఖైదీలు 1992 లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.ఎస్.ఫిలింస్ బ్యానర్ కింద జి.భారతి నిర్మించిన ఈ సినిమాకు వి.బి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. రాంకీ, నిరోషాలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- రాంకీ,
- నిరోషా,
- స్రవంతి,
- సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు,
- బ్రహ్మానందం,
- బాబు మోహన్,
- పుండరీకాక్షయ్య,
- గిరి బాబు,
- వై. విజయ,
- దేవి,
- పార్వతి,
- వినోద్,
- చిట్టిబాబు,
- జీవా,
- హరనాథ రాజు,
- పి. చంద్రశేఖర రావు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.బి.ఎల్.వి. ప్రసాద్
- స్టూడియో: S.S. ఫిల్మ్స్
- నిర్మాత: జి. భారతి;
- గీతరచయిత: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
- సంభాషణ: జంధ్యాల
- కథ: ఎస్ఎస్ ఫిల్మ్స్ యూనిట్
- స్క్రీన్‌ప్లే: విబిఎల్‌వి ప్రసాద్
- సాహిత్యం: జొన్నవిత్తుల, జాలాది, సాహితీ
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- సంగీతం: చక్రవర్తి
- సినిమాటోగ్రఫీ: బాబ్జీ
- ఎడిటింగ్: కె. రవీంద్రబాబు
- కళ: సూర్య ప్రకాష్
- పోరాటాలు: కరుపయ్య, శశి
- కొరియోగ్రఫీ: కాలా
- మేకప్: హరి
- కాస్ట్యూమ్స్: పార్వతం రాజు
- పబ్లిసిటీ డిజైన్స్: అజయ్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జ్యోతి ప్రసాద్
- నిర్మాత: జి. భారతి
మూలాలు
[మార్చు]- ↑ "Bhale Khaidheelu (1992)". Indiancine.ma. Retrieved 2022-12-01.