Jump to content

భలే గూఢచారి

వికీపీడియా నుండి
(భలే గూడచారి నుండి దారిమార్పు చెందింది)
భలే గూడచారి
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం హోమీ వాడియా
తారాగణం శోభన్ బాబు,
సునంద
నిర్మాణ సంస్థ బసంత్ పిక్చర్స్
భాష తెలుగు

భలే గుడాచారి 1970 జనవరి 10న విడుదలైన తెలుగు సినిమా. బసంత్ పిక్చర్స్ పతాకం కింద ఈ సినిమాను హోమీ వాడియా తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. శోభన్ బాబు, సునంద లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమాను బాంబేలో తీసారు. ఈ చిత్రానికి మొదట విజయ భాస్కర్ సంగీత దర్శకుడిగా పనిచేసి రెండు డ్యూయెట్‌లకు ట్యూన్స్‌ ఇచ్చారు. అవి పి.సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌లో రికార్డయ్యాయి. ఆ తర్వాత విజయ భాస్కర్ స్థానంలో చక్రవర్తి వచ్చారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన వాడియా మరెవరో కాదు, హోమీ వాడియా కూతురు.

తారాగణం

[మార్చు]
  • శోభన్ బాబు,
  • సునంద,
  • వాడియా,
  • కెవి చలం

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సంభాషణలు, పాటలు: ఆరుద్ర
  • సంగీతం: చక్రవర్తి
  • నిర్మాత, దర్శకుడు: హోమి వాడియా
  • బ్యానర్: బసంత్ పిక్చర్స్
  • గీత రచన: ఆరుద్ర

పాటలు

[మార్చు]
  • ఆడో పెద్ద కేడి సోగ్గాడేనయ్య నఖిలి మనసే - పి. సుశీల బృందం
  • కోరిక తీరాలిరా పండాలి నీ మోహము - ఎల్.ఆర్. ఈశ్వరి
  • లోకులంతా చూస్తారురా ఓ రాజా పోకిరి పనులు - పి. సుశీల,ఎస్.పి. బాలు
  • నీ వాళ్ళు నావాళ్ళు  - ఎస్.పి. బాలు,పి. సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Bhale Gudachari (1970)". Indiancine.ma. Retrieved 2022-12-22.

బాహ్య లంకెలు

[మార్చు]