భలే గూఢచారి
స్వరూపం
భలే గూడచారి (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హోమీ వాడియా |
---|---|
తారాగణం | శోభన్ బాబు, సునంద |
నిర్మాణ సంస్థ | బసంత్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
భలే గుడాచారి 1970 జనవరి 10న విడుదలైన తెలుగు సినిమా. బసంత్ పిక్చర్స్ పతాకం కింద ఈ సినిమాను హోమీ వాడియా తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. శోభన్ బాబు, సునంద లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమాను బాంబేలో తీసారు. ఈ చిత్రానికి మొదట విజయ భాస్కర్ సంగీత దర్శకుడిగా పనిచేసి రెండు డ్యూయెట్‌లకు ట్యూన్స్ ఇచ్చారు. అవి పి.సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌లో రికార్డయ్యాయి. ఆ తర్వాత విజయ భాస్కర్ స్థానంలో చక్రవర్తి వచ్చారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన వాడియా మరెవరో కాదు, హోమీ వాడియా కూతురు.
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు,
- సునంద,
- వాడియా,
- కెవి చలం
సాంకేతిక వర్గం
[మార్చు]- సంభాషణలు, పాటలు: ఆరుద్ర
- సంగీతం: చక్రవర్తి
- నిర్మాత, దర్శకుడు: హోమి వాడియా
- బ్యానర్: బసంత్ పిక్చర్స్
- గీత రచన: ఆరుద్ర
పాటలు
[మార్చు]- ఆడో పెద్ద కేడి సోగ్గాడేనయ్య నఖిలి మనసే - పి. సుశీల బృందం
- కోరిక తీరాలిరా పండాలి నీ మోహము - ఎల్.ఆర్. ఈశ్వరి
- లోకులంతా చూస్తారురా ఓ రాజా పోకిరి పనులు - పి. సుశీల,ఎస్.పి. బాలు
- నీ వాళ్ళు నావాళ్ళు - ఎస్.పి. బాలు,పి. సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Bhale Gudachari (1970)". Indiancine.ma. Retrieved 2022-12-22.