భలే బుల్లోడు (1981 సినిమా)
స్వరూపం
భలే బుల్లోడు (1981 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | శ్రీ చిత్ర ఎంటర్‌ప్రైజెస్ |
---|---|
భాష | తెలుగు |
భలే బుల్లోడు 1981 ఆగస్టు 6న విడుదలైన తెలుగు సినిమా. రామ్, సుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.పడాల సంగీతాన్నందించాడు. [1] ఈ చిత్రంలోని పాటలను అత్తిలి రచించగా వి.లక్ష్మి గానం చేసింది.[2]
తారాగణం
[మార్చు]రామ్
సుధ
సాంకేతిక వర్గం
[మార్చు]సంగీతం: ఎస్. పడాల
సాహిత్యం: జి.విజయరత్నం
గానం: వి.లక్ష్మి
- చక్కని చుక్క ఇస్తుంది ముక్క నంజుకో ఆ మందులో చేసుకో నీ పొందులో.రచన: జి విజయరత్నo, గానం. వి. లక్ష్మి
- మీ కోసం వచ్చాను, మీతోనే ఉంటాను. మనసంతా ఇస్తానురా, రచన: జి. విజయరత్నం, గానం. వి. లక్ష్మి
- వయసులో ఉన్నాను.వలపు రేగి ఉన్నాను..ముట్టుకుంటే ఆగలేను..పట్టుకుంటే ఊరుకోను.. రచన: జి. విజయరత్నం, గానం. వి. లక్ష్మి
మూలాలు
[మార్చు]- ↑ "Bhale Bullodu (1981)". Indiancine.ma. Retrieved 2020-09-05.
- ↑ PenduJatt.com. "Bhale Bullodu Telugu mp3 Songs By V. Laxmi". pendujatt.net (in ఇంగ్లీష్). Retrieved 2020-09-05.[permanent dead link]
- ↑ "భలే బుల్లోడు 1981 సినిమా పాటలు". gaana.com.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]