Coordinates: 17°21′41″N 78°28′28″E / 17.36139°N 78.47444°E / 17.36139; 78.47444

భాగ్యలక్ష్మి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగ్యలక్ష్మి దేవాలయం
భాగ్యలక్ష్మి దేవాలయం
భాగ్యలక్ష్మి దేవాలయం
భాగ్యలక్ష్మి దేవాలయం is located in Telangana
భాగ్యలక్ష్మి దేవాలయం
భాగ్యలక్ష్మి దేవాలయం
దేవాలయం ఉన్న చోటు
భౌగోళికాంశాలు :17°21′41″N 78°28′28″E / 17.36139°N 78.47444°E / 17.36139; 78.47444
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హైదరాబాద్
భాగ్యలక్ష్మి దేవి

భాగ్యలక్ష్మి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని పురాతన కట్టడం అయినటువంటి చార్మినార్ కి చేరువలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

పూర్వం ఈ ఆలయం పేరు మీద హైద్రాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పిలిచేవారని చరిత్ర తెలుపుతోంది. ఇందులో లక్ష్మీ దేవి అమ్మవారిని పూజిస్తారు.[2]

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈ దేవాలయంలో ప్రతి రోజు పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ ఐదు సార్లు హారతి ఇస్తారు. దీపావళి పండుగ, బోనాల రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ అనధికార నిర్మాణంగా ప్రకటించింది.

దారి[మార్చు]

ఈ ఆలయానికి బస్సు మార్గం ఉంది. అఫ్జలగంజ్ ప్రాంతం నుంచి నడక మార్గం ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

మూలాలు[మార్చు]

  1. "Trust denies expansion of Bhagyalakshmi temple". The Times of India. 2012-11-07. Archived from the original on 2013-11-15. Retrieved 2019-09-28.
  2. Asghar Ali Engineer (1991). Communal Riots In Post-Independence India. Universities Press. pp. 291–293. ISBN 978-81-7370-102-3. Retrieved 28 September 2019.