భాజనీయ సూత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాజనీయ సూత్రాలు:ఒక సంఖ్య ను మరో సంఖ్య చే భాగింపబడుతుందో లేదో సరి చూచుటకు ఉపయోగపడుతుంది.

1 నుండి 20 వరకు

[మార్చు]
భాజ్యము భాజనీయ సిద్దాంతము ఉదాహరణలు
1 భాజనీయ తత్సమం. ఏ పూర్ణసంఖ్య అయిన1 చే భాగింపబడుతుంది .
2 సరిసంఖ్య లేక ఒక సంఖ్య చివరి అంకె 0, 2, 4, 6, లేదా 8. 1,294: 4 ఒక సరి సంఖ్య 2 చే భాగింపబడుతుంది.
3 ఒక సంఖ్య లోని అంకెల మోత్తం 3 చే భాగింపబడిన ఆ సంఖ్య 3 చే భాగింపబడుతుంది.ఒక సంఖ్య లోని అంకెల మోత్తం పెద్ద సంఖ్య అయిన వాటి మోత్తం 3 చే భాగింపబడిన ఆ సంఖ్య 3 చే భాగింపబడుతుంది. 405: 4 + 0 + 5 = 9, 3 చే భాగింపబడుతుంది. 16,499,205,854,376 సంఖ్య మోత్తం 69, 6 + 9 = 15, 1 + 5 = 6, 3చే భాగింపబడుతుంది.
4 ఒక సంఖ్య లోని దశాంశ స్దానం లోని అంకెను 2 తో హెచ్చించి 1స్దానం లోని అంకెతో కూడగా వచ్చిన సంఖ్య 4చే భాగింపబడిన ఆ సంఖ్య 4 చే భాగింపబడుతుంది.(దశాంశ స్దానం కు ముందర అంకెలను పరిగణలోకి తీసుకొకూడదు) 5,096: 6 + (2 × 9) = 24,4 చే భాగింపబడుతుంది
ఒక సంఖ్య లోని చివరి రెండు అంకెలు 4చే భాగింపబడిన ఆ సంఖ్య 4 చే భాగింపబడుతుంది. 40832: 32,4 చే భాగింపబడుతుంది.
5 ఒక సంఖ్య లోని చివరి అంకె 0 లేదా 5 అయినఆ సంఖ్య 5 చే భాగింపబడుతుంది. 490: సంఖ్య లోని చివరి అంకె 0.
6 ఒక సంఖ్య 2, 3 భాజనీయ సూత్రాలు పాటించిన 6 చే భాగింపబడుతుంది. 1,458: 1 + 4 + 5 + 8 = 18, 1 + 8 = 9, 3 చే భాగింపబడుతుంది, 1458 ఒక సరి సంఖ్య 2 చే భాగింపబడుతుంది.కాబట్టి 6 చే భాగింపబడుతుంది.
ఒక సంఖ్య లోని దశాంశ స్ధానం నుంచి ఆ పైన ఉన్న అంకెలను కలిపి వాటిని 4 తో హెచ్చించి ఒకట్ల స్ధానంలోని అంకెకు కలుపగా వచ్చిన సంఖ్య 6 చే భాగింపబడిన ఆ సంఖ్య 6 చే భాగింపబడుతుంది. 198: (1 + 9) × 4 + 8 = 48,6 చే భాగింపబడుతుంది.
7 7 చే భాగింపబడు సంఖ్య ఉదాహరణలతో చూడండి :
ఒక సంఖ్య లోని ప్రతి మూడు అంకెలను ఒక జట్టుసంఖ్యగా విభజించి కుడి నుంచి ఎడమకు బేసి జట్టుసంఖ్యలను కూడి సరి జట్టుసంఖ్యలను తీసివేయగా వచ్చు సంఖ్య 7 చే భాగింపబడిన ఆ సంఖ్య 7 చే భాగింపబడుతుంది. 1,369,851: 851 - 369 + 1 = 483 = 7 × 69
ఒక సంఖ్య లోని చివరి అంకెను 2 తో హెచ్చించి మిగిలిన సంఖ్య లోనుంచి తీసివేయగా వచ్చు సంఖ్య 7 చే భాగింపబడిన ఆ సంఖ్య 7 చే భాగింపబడుతుంది. 483: 48 - (3 × 2) = 42 = 7 x 6.
లేదా, ఒక సంఖ్య లోని చివరి అంకెను 5 తో హెచ్చించి మిగిలిన సంఖ్య తోకూడగా వచ్చు సంఖ్య 7 చే భాగింపబడిన ఆ సంఖ్య 7 చే భాగింపబడుతుంది. 483: 48 + (3 × 5) = 63 = 7 x 9.
8 8 చే భాగింపబడు సంఖ్య ఉదాహరణలతో చూడండి :
ఒక సంఖ్య లోని వందల స్ధానం లోని సంఖ్య సరిసంఖ్య అయిన తరువాతి రెండు సంఖ్యలు 8 చే భాగింపబడిన ఆ సంఖ్య 8 చే భాగింపబడుతుంది. 624: 24.
ఒక సంఖ్య లోని వందల స్ధానం లోని సంఖ్య బేసిసంఖ్య అయిన తరువాతి రెండు సంఖ్యలకు 4 కలుపగా వచ్చు సంఖ్య 8 చే భాగింపబడిన ఆ సంఖ్య 8 చే భాగింపబడుతుంది. 352: 52 + 4 = 56.
పదుల స్ధానం సంఖ్య 2 తో హెచ్చించి ఒకట్ల స్ధానం తో కలుపగా వచ్చు సంఖ్య 8 చే భాగింపబడిన ఆ సంఖ్య 8 చే భాగింపబడుతుంది. 56: (5 × 2) + 6 = 16.
9 ఒక సంఖ్య లోని అంకెల మోత్తం 9 చే భాగింపబడిన ఆ సంఖ్య 9 చే భాగింపబడుతుంది.ఒక సంఖ్య లోని అంకెల మోత్తం పెద్ద సంఖ్య అయిన వాటి మోత్తం 9 చే భాగింపబడిన ఆ సంఖ్య 9 చే భాగింపబడుతుంది. 2,880: 2 + 8 + 8 + 0 = 18: 1 + 8 = 9.
10 ఒక సంఖ్య లోని ఒకట్ల స్ధానం లోని సంఖ్య సున్న(0) ఐన ఆ సంఖ్య 10 చే భాగింపబడుతుంది. 130: లో ఒకట్ల స్ధానం లోని సంఖ్య సున్న(0).
11 11 చే భాగింపబడు సంఖ్య ఉదాహరణలతో చూడండి :
ఒక సంఖ్య లోని ఎడమ నుంచి కుడికి అంకెలను ఒక దాని తరువాత ఒకటి అంకె తీసివేసి తరువాత అంకె కలుపగా వచ్చు సంఖ్య 11 చే భాగింపబడిన ఆ సంఖ్య 11 చే భాగింపబడుతుంది. 918,082: 9 - 1 + 8 - 0 + 8 - 2 = 22.
ఒక సంఖ్య లోని కుడి వైపు రెండు అంకెలను మిగిలిన సంఖ్యలకు కలుపగా వచ్చు సంఖ్య 11 చే భాగింపబడిన ఆ సంఖ్య 11 చే భాగింపబడుతుంది.వచ్చే సంఖ్య లోని అంకెల మోత్తం పెద్ద సంఖ్య అయిన మరల,మరల అదే విధంగా చేయవలను. 627: 6 + 27 = 33.

918,082 : 9180 + 82 = 9262, 9262 : 92 + 62 = 154, 154 : 1+54 = 55

ఒక సంఖ్య లోని చివరి సంఖ్య మిగిలిన సంఖ్యల నుండి తీసివేయగా వచ్చు సంఖ్య 11 చే భాగింపబడిన ఆ సంఖ్య 11 చే భాగింపబడుతుంది.వచ్చే సంఖ్య లోని అంకెల మోత్తం పెద్ద సంఖ్య అయిన మరల,మరల అదే విధంగా చేయవలను. 627: 62 - 7 = 55.

918,082 : 91808 - 2 = 91806, 9180 - 6 = 9174, 917 - 4 = 913, 91 - 3 = 88

12 ఒక సంఖ్య 3, 4 భాజనీయ సూత్రాలు పాటించిన 12 చే భాగింపబడుతుంది. 324: 3, 4 భాజనీయ సూత్రాలు పాటింస్తుంది.
ఒక సంఖ్య చివరి అంకె మిగిలినసంఖ్యల రెట్టింపు నుండి తీసివేయగా వచ్చు సంఖ్య 12 చే భాగింపబడిన ఆ సంఖ్య 12 చే భాగింపబడుతుంది. 324: (32 × 2) − 4 = 60.
13 13 చే భాగింపబడు సంఖ్య ఉదాహరణలతో చూడండి :
ఒక సంఖ్య లోని ప్రతి మూడు అంకెలను ఒక జట్టుసంఖ్యగా విభజించి కుడి నుంచి ఎడమకు బేసి జట్టుసంఖ్యలను కూడి సరి జట్టుసంఖ్యలను తీసివేయగా వచ్చు సంఖ్య 13 చే భాగింపబడిన ఆ సంఖ్య 13 చే భాగింపబడుతుంది. 2,911,272: − (2 + 272) + 911 = 637
చివరి అంకె ను 4 హెచ్చించి మిగిలిన సంఖ్యలకు కలుపగా వచ్చు సంఖ్య 13 చే భాగింపబడిన ఆ సంఖ్య 13 చే భాగింపబడుతుంది. 637: 63 + (7 × 4) = 91, 9 + (1 × 4) = 13.
14 ఒక సంఖ్య 2, 7 భాజనీయ సూత్రాలు పాటించిన 14 చే భాగింపబడుతుంది. 224: 2, 7 భాజనీయ సూత్రాలు పాటింస్తుంది.
వందల స్ధానం నుంచి పైన ఉన్న అంకెలను 2 తో హెచ్చించి మిగిలిన సంఖ్యతో కలుపగా వచ్చు సంఖ్య 14 చే భాగింపబడిన ఆ సంఖ్య 14 చే భాగింపబడుతుంది. 364: (3 × 2) + 64 = 70.
15 ఒక సంఖ్య 3, 5 భాజనీయ సూత్రాలు పాటించిన 15 చే భాగింపబడుతుంది. 390: 3, 5 భాజనీయ సూత్రాలు పాటింస్తుంది.
16 16 చే భాగింపబడు సంఖ్య ఉదాహరణలతో చూడండి :
వేల స్ధానం అంకె సరిసంఖ్య అయిన తరువాత మూడు అంకెలు 16 చే భాగింపబడిన ఆ సంఖ్య 16 చే భాగింపబడుతుంది. 254,176: 176.
వేల స్ధానం అంకె బేసిసంఖ్య అయిన తరువాత మూడు అంకెలకు 8 కలుపగా వచ్చు సంఖ్య 16 చే భాగింపబడిన ఆ సంఖ్య 16 చే భాగింపబడుతుంది. 3,408: 408 + 8 = 416.
వందల స్ధానం లోని సంఖ్య 4 తో హెచ్చించి మిగిలిన రెండు అంకెలను కలుపగా వచ్చు సంఖ్య 16 చే భాగింపబడిన ఆ సంఖ్య 16 చే భాగింపబడుతుంది. 176: (1 × 4) + 76 = 80.
17 చివరి అంకె ను 5 తో హెచ్చించి మిగిలిన సంఖ్య నుంచి తీసివేయగా వచ్చు సంఖ్య 17 చే భాగింపబడిన ఆ సంఖ్య 17 చే భాగింపబడుతుంది. 221: 22 - (1 × 5) = 17.
18 ఒక సంఖ్య 2, 9 భాజనీయ సూత్రాలు పాటించిన 18 చే భాగింపబడుతుంది. 342: 2, 9 భాజనీయ సూత్రాలు పాటింస్తుంది.
19 చివరి అంకెను 2 తో హెచ్చించి మిగిలిన సంఖ్యతో కలుపగా సంఖ్య 19 చే భాగింపబడిన ఆ సంఖ్య 19 చే భాగింపబడుతుంది. 437: 43 + (7 × 2) = 57.
20 ఒక సంఖ్య లోని ఒకట్ల స్ధానం లోని సంఖ్య సున్న(0), పదుల స్ధానంలో సరిసంఖ్య ఐన ఆ సంఖ్య 20 చే భాగింపబడుతుంది. 360: 10 చే భాగింపబడుతుంది, 6 సరిసంఖ్య.
ఒక సంఖ్య లోని చివరి రెండు సంఖ్యలు 20 చే భాగింపబడిన ఆ సంఖ్య 20 చే భాగింపబడుతుంది. 480: 80 సంఖ్య 20 చే భాగింపబడుతుంది

21 నుండి

[మార్చు]

ఈ క్రింది మరి కొన్ని ఉదహరణలు.

భాజ్యము భాజనీయ సిద్దాంతము ఉదాహరణలు
21 Subtract twice the last digit from the rest. 168: 16 - (8×2) = 0, 168 is divisible. 1050: 105 - (0×2) = 105, 10 - (5×2) = 0, 1050 is divisible.
23 Add 7 times the last digit to the rest.
25 The number formed by the last two digits is divisible by 25. 134,250: 50 is divisible by 25.
27 Since 37x27=999; the multiplier is one, taking three digits at-a-time. Sum the digits in blocks of three from right to left. 2,644,272: 2 + 644 + 272 = 918.
Subtract 8 times the last digit from the rest. 621: 62 − (1×8) = 54.
29 Add three times the last digit to the rest. 261: 1x3=3; 3+26= 29
31 Subtract three times the last digit from the rest.
32 The number formed by the last five digits is divisible by 32, as follows:
If the ten thousands digit is even, examine the number formed by the last four digits. 41,312: 1312.
If the ten thousands digit is odd, examine the number formed by the last four digits plus 16. 254,176: 4176+16 = 4192.
Add the last two digits to 4 times the rest. 1,312: (13x4) + 12 = 64.
33 Add 10 times the last digit to the rest. 627: 62 + 7 x 10 = 132, 13 + 2 x 10 = 33.
37 Sum the digits in blocks of three from right to left. Since 37x27=999; round up to 1000; drop the three zeros; the multiplier is one, taking three digits at-a-time. Add these products, going from right to left. If the result is divisible by 37, then the number is divisible by 37. 2,651,272: 2 + 651 + 272 = 925. 925/37=25, yes, divisible.
Subtract 11 times the last digit from the rest. 925: 92 − (5x11) = 37.
39 Add 4 times the last digit to the rest. 351: 1x4=4; 4+35=39
41 Subtract 4 times the last digit from the rest. 738: 73 - 8 x 4 = 41.
43 Add 13 times the last digit to the rest. 36,249: 3624 + 9 x 13 = 3741, 374 + 1 x 13 = 387, 38 + 7 x 13 = 129, 12 + 9 x 13 = 129 = 43 x 3.
47 Subtract 14 times the last digit from the rest. 1,642,979: 164297- 9 x 14 = 164171, 16417 - 14 = 16403, 1640 - 3 x 14 = 1598, 159 - 8 x 14 = 47.
49 Add 5 times the last digit to the rest. 1,127: 112+(7×5)=147.

147: 14 + (7x5) = 49 Yes, divisible.

51 Subtract 5 times the last digit to the rest.
59 Add 6 times the last digit to the rest. 295: 5x6=30; 30+29=59
61 Subtract 6 times the last digit from the rest.
69 Add 7 times the last digit to the rest. 345: 5x7=35; 35+34=69
71 Subtract 7 times the last digit from the rest.
79 Add 8 times the last digit to the rest. 711: 1x8=8; 8+71=79
81 Subtract 8 times the last digit from the rest.
89 Add 9 times the last digit to the rest. 801: 1x9=9; 80+9=89
91 Subtract 9 times the last digit from the rest.
989 Divide the number of thousands by 989. Multiply the remainder by 11 and add to last 3 digits. 21758: 21/989 Remainder = 21, 21 x 11 = 231; 758 + 231=989