భారతదేశంలో స్త్రీవాదం
Jump to navigation
Jump to search
భారతీయ మహిళలకు సమాన అవకాశాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ హక్కులు స్థాపించడం, నిర్వచించడం, రక్షించడం అనేవి లక్ష్యాలుగా కలిగిన ఉద్యమాలన్నిటినీ కలిపి భారతదేశంలో స్త్రీవాదం అని చెప్పుకోవచ్చు. భారతీయ సమాజంలో మహిళా హక్కుల కోసం జరుగుతున్న ప్రయత్నం ఇది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీవాద ఉద్యమాల్లాగానే భారతేదశంలోని స్త్రీవాద ఉద్యమం కూడా లింగ సమానత్వాన్ని కోరుతుంది. ఈ లింగ సమానత్వం అనేదాంట్లో సమాన వేతనాలు అందుకునే హక్కు, విద్య, వైద్యం వంటివి పురుషులతో సమానంగా పొందే హక్కు, సమానమైన రాజకీయ హక్కులు వంటివి ఉన్నాయి.[1] Indian feminists also have fought against culture-specific issues within India's patriarchal society, such as inheritance laws and the practice of widow immolation known as Sati.
Notes
[మార్చు]References
[మార్చు]- ↑ Ray, Raka. Fields of Protest: Women's Movements in India Archived 7 జూలై 2014 at the Wayback Machine. University of Minnesota Press; Minneapolis, MN. 1999. Page 13.