భారతదేశపు చట్టాలు 0101 - 0120

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరుస నెం. చట్టము పేరు వివరాలు చట్టమైన తేది మంత్రిత్వ

శాఖ

0101 ది ఫారిన్ ఎక్షేంజ్ మెనేజ్‌మెంట్ చట్టము, 1999 ఫెమా చట్టము, 1999. 71వ నెంబరు చట్టము చూడు. ఇది రెండవసారి తిరిగి కనిపించింది. 1999
0102 ది స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్షేంజ్ మేనిప్యులేటర్స్ (ఫోర్‌ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ) చట్టము, 1976 1976
0103 ది కన్సర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్షేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ ఏక్టివిటీస్ చట్టము, 1974 1974
0104 ది ఇండియన్ స్టాంప్ చట్టము, 1899 1899
0105 ది ఇండీసెంట్ రిప్రెజెంటేషన్ ఆఫ్ విమెన్ (ప్రొహిబిషన్) చట్టము, 1986 మహిళలను అసభ్యకరంగా ప్రదర్శించటాన్ని (నిషేధించే) చట్టము, 1986. 1986
0106 ది డౌరీ ప్రొహిబిషన్ చట్టము, 1961 వరకట్న నిషేధ చట్టము, 1961 (కట్న కానుకలను ఇవ్వటాన్ని నిరోధించే చట్టము, 1961) 1961
0107 ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టము, 2005 గృహ హింస చట్టము, 2005 (ఆడవారిని (మహిళలను) ఇంటిలో జరిగే హింస నుంచి (శారీరకంగా, మానసికంగా బాధలు పెట్టటం, సూటీ పోటీ మాటలతో బాధపెట్టటం) రక్షణనిచ్చే చట్టం, 2005). 2005
0108 ది కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ చట్టము, 2005 బాలల (బాల బాలికల)హక్కులను రక్షించే సంస్థ గురించిన చట్టము, 2005 2005
0109 ది బేత్వా రివర్ బోర్డ్ చట్టము, 1976 బేత్వా నది పంజాబ్ లో ఉన్నది. 1976
0110 ది జూట్ పేకేజింగ్ మెటీరియల్స్ (కంపల్సరీ యూజ్ ఇన్ పేకేజింగ్ కమొడిటీస్) చట్టము, 1987 జనపనారతో తయారైన పేకేజింగ్ వస్తువులను(పేకేజింగ్ చేసే వస్తువులకు తప్పకుండా వాడాలి) అని ఆదెశించే చట్టము, 1987. గోనె సంచులు, గోనె తో చేసిన దారపు ఉండలు, గోనెలు మొదలైనవి గోనె పేకేజింగ్ వస్తువుల పరిధిలోకివస్తాయి. 1987
0111 ది బీడి వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ చట్టము, 1976 బీడీ కార్మికుల సంక్షేమనిధి చట్టము, 1976. 1976
0112 ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసెల్లేనియస్ (అమెండ్‌మెంట్) చట్టము, 1996. 1996
0113 ది మెటెర్నిటీ బెనిఫిట్ చట్టము, 1961. ప్రసూతి (గర్భవతుల) సౌకర్యాల చట్టము, 1961 1961
0114 ది సిని-వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ చట్టము, 1981. సినిమా కార్మికుల సంక్షేమనిధి చట్టము, 1981 1981
0115 ది బీడి అండ్ సిగార్ వర్కర్స్ (కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయిమెంట్) చట్టము, 1966. 1966
0116 ది ఫేక్టరీస్ చట్టము, 1948 కర్మాగారాల చట్టము, 1948. 1948
0117 ది పేమెంట్ ఆఫ్ వేజెస్ (అమెండ్‌మెంట్) చట్టము, 2005. జీతభత్యాల (సవరణ) చట్టము, 2005. 2005
0118 ది ట్రేడ్ యూనియన్స్ చట్టము, 1926. కార్మిక సంఘాల చట్టము, 1926. 1926
0119 ఫారెస్ట్ (కన్సర్వేషన్)చట్టము, 1980 విత్ అమెండ్‌మెంట్స్ మేడ్ ఇన్ 1988. అటవీ సంరక్షణ చట్టము, 1980 (1988లో చేసిన సవరణలతో) 25 అక్టోబర్ 1980
0120 సెస్ అండ్ అదర్ టాక్సెస్ ఆన్ మినరల్స్ (వేలిడేషన్) చట్టము, 1992. 1992


ఆధారాలు

[మార్చు]