భారతదేశపు చట్టాలు 0161 - 0180

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశపు చట్టాలు[మార్చు]

వరుస నెం. చట్టము పేరు వివరాలు చట్టమైన తేది మంత్రిత్వ

శాఖ

0161 మెరైన్ ప్రాడక్ట్స్ ఎక్ష్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టము, 1972 సముద్ర (లేదా 'జల') ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ చట్టము, 1972 (MPEDA ఎంపెడా చట్టము). 1972
0162 ఎనిమీ ప్రాపర్టీ చట్టము, 1968 శత్రువుల ఆస్తుల చట్టము, 1968 (యుద్ధాలు జరుగుతున్నప్పుడు, శత్రు దేశాల ఆస్తులు, మన వశమైనప్పుడు, స్వాధీనం చేసుకునే విధానం గురించిన చట్టము, 1968. 1968
0163 టొబాకో బోర్డ్ చట్టము, 1975 పొగాకు బోర్డ్ (సంస్థ) చట్టము, 1975 1975
0164 ఎక్ష్‌పోర్ట్ (క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్‌స్పెక్షన్) చట్టము, 1963 ఎగుమతి (నాణ్యత, పరిశీలన) చట్టము, 1963 (మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే వస్తువుల నాణ్యతను పరిశీలించటానికి అధికారమిచ్చే చట్టాము) 1963
0165 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసెల్లేనియస్ ప్రావిజన్స్ చట్టము, 1952 ఉద్యోగుల భవిష్య నిధి మరి చిల్లర విషయాల గురించిన చట్టము, 1952 1952
0166 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ చట్టము, 1948 కార్మికుల ప్రభుత్వ భీమా చట్టము, 1948 1948
0167 డిజైన్స్ చట్టము, 1911 డిజైన్ల చట్టము, 1911 (రూపు రేఖలు కూర్చి తయారుచేసే చిత్తరువు లేక పటము) 1911
0168 వర్క్‌మెన్స్ కాంపెన్సేషన్ చట్టము, 1923 కార్మికుల నష్టపరిహార చట్టము, 1923 ( కర్మాగారాలలో పనిచేసే కార్మికులు ప్రమాదాల పాలినప్పుడు ఇచ్చే నష్టపరిహారం గురించిన చట్టాము, 1923) 1923
0169 సెంట్రల్ ఎక్సైజ్ చట్టము, 1944 కేంద్రప్రభుత్వ ఎక్సైజ్ చట్టము, 1944 ( భారతదేశ ప్రభుత్వం, వస్తువుల మీద వేసే పన్నులు, వాటి వివరాలు, ఏ వస్తువు మీద ఎంత శాతం పన్ను వసూలు చేయాలి అనే వివరాలు ఉన్న చట్టము) 1944
0170 అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ (గూడ్స్ ఆఫ్ స్పెషల్ ఇంపార్టెన్స్) చట్టము, 1957 అదనపు ఎక్సైజ్ పన్నులు (ప్రత్యేకత కలిగిన వస్తువులు (సామానులు) మీద వసూలు చేసే చట్టము, 1957 2005 జనవరి 1
0171 అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ (టెక్ష్ట్‌టైల్స్ అండ్ టెక్ష్ట్‌టైల్ ఆర్టికల్స్) చట్టము, 1978 అదనపు ఎక్సైజ్ పన్నులు (నూలు, నూలుతో తయారు అయ్యే బట్టలు, వగైరా మీద) వసూలు చేసే చట్టము, 1957 1978
0172 పార్ట్‌నర్‌షిప్ చట్టము, 1932 భాగస్తుల చట్టము, 1932 ( వ్యాపారములో, ఇరువురు గాని అంతకు మించి గాని కలిసి వ్యాపారము చేస్తే వారిని భాగస్థులు (పార్ట్‌నర్స్) అంటారు. అటువంటి వ్యాపారస్తులకు వర్తించే చట్టము). 1932
0173 కంపెనీస్ (డొనేషన్ టు నేషనల్) ఫండ్ చట్టము, 1951 కంపెనీలు (భారతదేశపు నిధులకు) ఇచ్చే విరాళం గురించిన చట్టము, 1951. (భారతదేశపు నిధులు అంటే ప్రధానమంత్రి సహాయనిధి, ముఖ్యమంత్రి సహాయనిధి వంటివి). 1951
0174 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టము, 1986 భారతదేశంలో తయారు అయ్యే వస్తువుల యొక్క ప్రమాణం గురించి చెప్పే చట్టము, 1986. ఈ చట్టము ఇచ్చిన అధికారముతో, ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూట్ (ఐ.ఎస్.ఐ) ఏర్పడింది. అందుకే మనం ఐ.ఎస్.ఐ ప్రమాణం ఉన్న వస్తువులను తీసుకుంటాము. 1986
0175 లైమ్‌స్టోన్ అండ్ డొలమైట్ మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ చట్టము, 1972 సున్నపురాయి గనులలోను, డోలమైట్ గనులలోను పనిచేసే పనివారి (కార్మికులు), సంక్షేమనిధి చట్టము, 1972 1972
0176 ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బేంక్ ఆఫ్ ఇండియా చట్టము, 1981 ఎగుమతి-దిగుమతి బేంక్ ఆఫ్ ఇండియా చట్టము, 1981 ( EXIM - ఎగ్జిమ్ బేంక్ అంటారు). ఈ బేంక్, ఎగుమతి-దిగుమతి వ్యాపారం వారికి ఆర్థిక పరమైన సహాయం చేస్తుంది. 1981
0177 జనరల్ ఇన్సూరెన్ బిజినెస్స్ (నేషనలైజేషన్) చట్టము, 1972 జనరల్ ఇన్సూరెన్ బిజినెస్స్ (నేషనలైజేషన్) చట్టము, 1972. ఈ చట్టము ఇచ్చిన అధికారముతో, భారతదేశంలో అప్పటివరకు ఉన్న భీమా వ్యాపార సంస్థ యైన జనరల్ ఇన్సూరెన్ బిసిజెస్ ని, భారతదేశం, జాతీయం చేసింది. 1972
0178 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టము, 1956 లైఫ్ ఇన్యూరెన్ కార్పొరేషన్ చట్టము, 1956. ఈ చట్టము ఇచ్చిన అధికారముతో ఎల్.ఐ.సి ఏర్పడింది. 1956
0179 ఇండియన్ ట్రస్ట్స్ చట్టము, 1882 ఇండియన్ ట్రస్టుల చట్టము, 1882 (దేవాదాయ ట్రస్టు గాని, సేవా సంస్థల ట్రస్టు గాని, సమాజంలోని అనేక వర్గాల కోసం ఎర్పడే సంక్షేమ ట్రస్టులు ఈ చట్టము పరిధి లోకి వస్తాయి) 1882
0180 కో-ఆపరేటివ్ సొసైటీస్ చట్టము, 1912 సహకార సంస్థల చట్టము, 1912 1912

ఆధారాలు[మార్చు]