Jump to content

భారతదేశపు చట్టాలు 0181 - 0200

వికీపీడియా నుండి
వరుస నెం. చట్టము పేరు వివరాలు చట్టమైన తేది మంత్రిత్వ

శాఖ

0181 అటామిక్ ఎనర్జీ చట్టము, 1962 అణుశక్తి చట్టము, 1962 1962
0182 యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అండర్‌టేకింగ్ అండ్ రిపీల్) చట్టము, 2002 2002
0183 ఎనెర్జీ కన్సర్వేషన్ చట్టము, 2001 2001
0184 అర్బన్ లేండ్ (సీలింగ్ అండ్ రెగ్యులేషన్) చట్టము, 1976 పట్టణ భూముల (పరిమితి, నియంత్రణ) చట్టము, 1976 1976
0185 రిజర్వ్ బేంక్ (ట్రాన్స్‌ఫర్ టు పబ్లిక్ ఓనర్‌షిప్) చట్టము, 1948 1948
0186 రిజర్వ్ బేంక్ ఆఫ్ ఇండియా చట్టము, 1934 రిజర్వ్ బేంక్ ఆఫ్ ఇండియా చట్టము, 1934 1934
0187 స్టాండర్ద్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ చట్టము, 1976 తూనికలు, కొలతలు ప్రామాణిక చట్టము, 1976 1976
0188 కస్టమ్స్ చట్టము, 1962 1962
0189 సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ చట్టము, 1985 1985
0190 కస్టమ్స్ టారిఫ్ చట్టము, 1975 1975
0191 ఇన్‌లేండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (అమెండ్‌మెంట్) చట్టము, 2001 ఇండియాలోని జల మార్గముల అథారిటీ (సవరణ) చట్టము, 2001. (జల మార్గములు = నదీమార్గములు) ( అథారిటీ = అధికారం ఉన్న) 2001
0192 ట్రేడ్ అండ్ మెర్చండైజ్ మార్క్స్ చట్టము, 1958 1958
0193 మైకా మైన్స్ లేబర్ వెల్ఫే ఫండ్ చట్టము, 1946 మైకా గనుల పనివారి (కార్మికులు) సంక్షేమ చట్టము, 1946 1946
0194 స్పైసెస్ బోర్డ్ చట్టము, 1986 సుగంధ ద్రవ్యాల బోర్డ్ (సంస్థ) చట్టము, 1986 1986
0195 స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ సిగ్నల్స్ (మాండేటరీ షేరింగ్ విత్ ప్రసార భారతి) చట్టము, 2007 2007
0196 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్శ్ చట్టము, 2006 ఆహార సంరక్షణ, ప్రమాణాల చట్టము, 2006 2006
0197 ఇండియన్ పార్ట్‌నర్‌షిప్ చట్టము, 1932 ఇండియన్ భాగస్తుల చట్టము, 1932 1932
0198 మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ చట్టము, 2006 అతి చిన్న, చిన్న, మధ్య తరగతి కంపెనీల అభివృద్ధి చట్టము, 2006 2006
0199 వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) చట్టము, 1972 అడవి జంతువుల (రక్షణ) చట్టము, 1972 1972
0200 ఫారెస్ట్ (కన్సర్వేషన్) చట్టము, 1980 అడవులు (రక్షణ) చట్టము, 1980 1980


ఆధారాలు

[మార్చు]