Jump to content

భారతదేశపు చట్టాలు 0221 - 0240

వికీపీడియా నుండి
వరుస నెం. చట్టము పేరు వివరాలు చట్టమైన తేది మంత్రిత్వ శాఖ
0221 మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టము, 2007 తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టము, 2007 29 డిసెంబరు 2007
0222 స్పెషల్ ఎకనమిక్ జోన్స్ చట్టము, 2005[permanent dead link] ప్రత్యేక ఆర్ర్దిక మండళ్ళ చట్టము, 2005 (చూడు: 0227 - ప్రత్యీక ఆర్థిక మండళ్ళ చట్టము, 2005. ఈ చట్టము ఒకటే. ప్రభుత్వ వెబ్‌సైట్లో ఈ రెండింటిని చేర్చారు. 0227 తొలగించవచ్చునేమో పరిశీలించాలి) 10 ఫిబ్రవరి 2006
0223 వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దైర్ డెలివరీ సిస్టమ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాపుల్ ఏక్టివిటీస్) చట్టము, 2005 గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని (సామూహిక హననం) చంపే ఆయుధాలు, వాటిని రవాణా చేసే పద్ధతులను (నిషేధించటం, చట్టవ్యతిరేక చర్యలు (పనులు) ) చట్టము, 1994 2005
0224 ది ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ చట్టము, 1994 మానవ అవయవాల మార్పిడి చట్టము, 1994 1994
0225 ఎన్‌విరాన్మెంట్ (ప్రొటెక్షన్) చట్టము, 1986 [permanent dead link] పర్యావరణ (సంరక్షణ) చట్టము, 1986 23 మే 1986
0226 ఇండియన్ వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) చట్టము, 1972 భారతదేశపు అడవి జంతువుల (సంరక్షణ) చట్టము, 1972 9 సెప్టెంబర్ 1972
0227 స్పెషల్ ఎకనమిక్ జోన్స్ చట్టము, 2005 ప్రత్యేక ఆర్థిక మండళ్ళ చట్టము, 2005 (చూడు: 0222 ప్రత్యీక ఆర్థిక మండళ్ళ చట్టము, 2005, ఈ చట్టము ఒకటే. ప్రభుత్వ వెబ్‌సైట్లో ఈ రెండింటిని చేర్చారు. 0227 తొలగించవచ్చునేమో పరిశీలించాలి) ) 23 జూన్ 2005
0228 కో-ఆపరేటివ్ సొసైటీస్ చట్టము, 1912 సహకార సంఘముల చట్టము, 1912 1 మార్చి 1912
0229 లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్షిప్ చట్టము, 2008 29 జనవరి 2009
0230 లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టము, 1987 11 అక్టోబర్ 1987
0231 రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ చట్టము, 1969 జనన మరణాల నమోదు చట్టము, 1969 1 April 1970
0232 ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ (పివెన్షన్ ఆఫ్ ఇంప్రోపర్ యూజ్) ఎక్ష్‌టెంట్ చట్టము, 1950[permanent dead link] ప్రభుత్వ గుర్తులు, పేర్లు (అక్రమంగా ఉపయోగించటాన్ని నిషేధించే (నిషేధాన్ని) ) పెంచే చట్టము,1950 1 September 1950
0233 సెన్సస్ చట్టము, 1948[permanent dead link] జనాభా లెక్కల చట్టము, 1948 3 september 1948
0234 రైట్ టు ఇన్‌ఫర్మేషన్ చట్టము, 2005 సమాచార హక్కు చట్టము, 2005 (ప్రభుత్వ వెబ్‌సైట్ లో 0062 నెంబరు చట్టం తిరిగి ఇక్కడ కనిపిస్తుంది. తొలగింపుకి పరిశీలించాలి) 2005
0235 ఎంప్లాయ్‌మెంట్ ఎక్షేంజ్ (కంపల్సరీ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్) చట్టము, 1959 ఉపాధి కార్యాలయాల (తప్పనిసరిగా ఖాళీ ఉద్యోగాలను ప్రకటించటం) చట్టం, 1959 1959
0236 ది ఫేక్టరీస్ చట్టము, 1948 [permanent dead link] కర్మాగారముల చట్టము, 1948 1 April 1949
0237 ఝార్ఖండ్ అకడెమిక్ కౌన్చిల్ చట్టము, 2002[permanent dead link] ఝార్క్షండ్ విద్యాసంస్థల చట్టము, 2002 4 March 2003
0238 ది కేరళ ఫారెస్ట్ (అమెండ్‌మెంట్) చట్టము, 1986[permanent dead link] కేరళ అటవీ (సవరణ) చట్టము, 1986 1986
0239 యూనివెర్సిటీ లాస్ (అమెండ్‌మెంట్) చట్టము, 1986 [permanent dead link] విశ్వవిద్యాలయల చట్టాల (సవరణ) చట్టాము, 1986 1986
0240 ది కేరళ ఫిషర్‌మెన్ వెల్ఫేర్ సొసైటీస్ (అమెండ్‌మెంట్) చట్టము, 1986 [permanent dead link] కేరళ జాలరుల (పల్లెవారు) సంక్షేమ సంఘాల (సవరణ) చట్టము, 1986 1986

ఆధారాలు

[మార్చు]