భారతదేశపు చట్టాలు 0241 - 0260

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశపు చట్టాలు[మార్చు]

వరుస నెం. చట్టము పేరు వివరాలు చట్టమైన తేది మంత్రిత్వ శాఖ
0241 ది కేరళ కో-ఆపరేటివ్ సొసైటీస్ (అమెండ్మెంట్) చట్టము, 1986 కేరళ సహకారసంఘాల (సవరణ) చట్టము, 1986 1986
0242 ఎంబ్లమ్స్ చట్టము, 1950 [permanent dead link]
0243 సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టము [permanent dead link] 21 మే 1860
0244 నిజి వ్యావ్సాయిక్ శిక్షాన్ సంస్థ (ప్రవేశ కా వినియమన్ అవమ్ సుల్క్ కా నిర్ధారణ్) అద్యదేష్, 2007 25 మే 2007
0245 ది వైల్డ్లైఫ్ (ప్రొటెక్షన్) చట్టము, 1972 [permanent dead link] అడవి జంతువుల (సంరక్షణ ) చట్టము, 1972 9 సెప్టెంబర్ 1972
0246 జిల్లా యోజన సమితి అధినియం, 1995 23 మే 1995
0247 రాజ్‌కోశీయ ఉత్తర్దయిత్వ ఏవం బడ్జేట్ ప్రభంధన్ అధినియం, 2005 2005
0248 రాజ్కోషియ ఉత్తర్దయిత్వ ఏవం బడ్జేట్ ప్రభంధన్ అధినియం, 2005 2005
0249 ఎంట్రీ టాక్స్ చట్టము, 1975 1 సెప్టెంబర్ 1976
0250 మధ్య ప్రదేశ్ వాణిజ్యిక్ కార్ అధినియం, 1994 7 ఫిబ్రవరి 1995
0251 కేరళ చిట్టీస్ (అమెండ్‌మెంట్) చట్టము, 1978 [permanent dead link] కేరళ చీటీల (సవరణ) చట్టాము, 1978 1978
0252 ది అస్సాం డ్రగ్స్ (కంట్రోల్) చట్టము, 1950 అస్సాం మందుల (నియంత్రణ) చట్టము, 1950 (మందులు అంటే మెడికల్ షాపులలో అమ్మే మందులు క్లుప్తంగా, నకిలీ మందులను నియంత్రించటం) 24 జనవరి 1951
0253 కేరళ జనరల్ టాక్స్ (అమెండ్‌మెంట్) చట్టము, 1978 [permanent dead link] కేరళ సాదారణ పన్నులు (సవరణ) చట్టము, 1978 1978
0254 అగ్రికల్చరల్ మార్కెట్స్ (అమెండ్‌మెంట్ ) చట్టము, 2006 వ్యవసాయ సంతలు (మార్కెట్లు) (సవరణ) చట్టము, 2006 17 మే 2006
0255 తమిళనాడు లెర్నింగ్ చట్టము, 2006 12 జూన్ 2006
0256 పంజాబ్ స్టేట్ ఎయిడ్ టు ఇండస్ట్రీస్ చట్టము, 1935 పరిశ్రమలకు పంజాబ్ రాష్ట్రం సహాయ చట్టము, 1935 25 జనవరి 1936
0257 హిమాచల్ ప్రదేశ్ మోటార్ వెహికిల్స్ టాక్సేషన్ చట్టము, 1972 [permanent dead link] హిమాచల్ ప్రదేశ్ మోటారు వాహనాల పన్నుల చట్టము, 1972 20 మార్చి 1973
0258 ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టము, 1951 [permanent dead link] పరిశ్రమల అభివృద్ధి, నియంత్రణ చట్టము, 1951 1 జనవరి 1951
0259 సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ మినిస్టర్స్ (హిమాఛల్ ప్రదేశ్) చట్టము, 2000 [permanent dead link] హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రుల జీతాలు, భత్యములు (జీత భత్యములు) చట్టము, 2000 23 మే 2000
0260 హిమాచల్ ప్రదేశ్ ఫిషరీస్ చట్టము, 1976 [permanent dead link] హిమాచల ప్రదేశ్ చేపల చట్టము, 1976 30 ఏప్రిల్ 1976

ఆధారాలు[మార్చు]