భారతదేశపు చట్టాలు 0281 - 0300
Jump to navigation
Jump to search
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
వరుస నెం. | చట్టము పేరు | వివరాలు | చట్టమైన తేది | మంత్రిత్వ శాఖ |
---|---|---|---|---|
0281 | 1958 సర్వే అండ్ సెటిల్మెంట్ చట్టము, 1958 | సర్వే అండ్ సెటిల్మెంట్ చట్టము, 1958 (భూమిని కొలవటం, కొలిచి వాటి హద్దులను నిర్ణయించటం, భూమి హద్దులను నిర్ధారించి, ఆ భూముల మీద ఉన్న తగాదాలను సరిదిద్ది, సమస్యను తీర్చటం | 1958 | |
0282 | కాంట్రాక్ట్ లేబర్ (రెగ్యులే షన్ అండ్ అబాలిషన్) చట్టము, 2003 | కాంట్రాక్ట్ లేబర్ (నియంత్రణ, రద్దు) చట్టము, 2003. కాంట్రాక్ట్ లేబర్ అంటే ఏదో ఒక ఒప్పందం ద్వారా పనులు చేసే పని వారిని (కార్మికులు) కాంట్రాక్ట్ లేబర్ అంటారు. ఆ ఒప్పందం గంటలు లేదా రోజులు లేదా వారాలు లేదా నెలలు లేదా సంవత్సరాలు లేదా ’ఈ పని ఇన్ని రోజులలో పూర్తి చేయాలి’ అన్న ఒప్పందంతో పనిచేసే కార్మికులు ) | 2003 | |
0283 | కేరళ ఎలెక్ట్రిసిటీ డ్యూటీ (అమెండ్‌మెంట్) చట్టము, 1975[permanent dead link] | కేరళ విద్యుత్తు రుసుముల (సవరణ) చట్టము, 1975 | 1975 | |
0284 | అడిషనల్ టాక్స్ ఆన్ ఎంటర్‌టెయిన్‌మెంట్స్ అండ్ సర్ఛార్జి ఆన్ షో టాక్స్ (అమెండ్‌మెంట్) చట్తము, 1975[permanent dead link] | ఆనందించటం (వేడుక) పై అదనపు పన్ను షో టాక్స్ మీద పన్ను మీద పన్ను (సర్చార్జి) (సవరణ) చట్టము, 1975 | 1975 | |
0285 | కేరళ పబ్లిక్ బిల్డింగ్స్ (ఎవిక్షన్ ఆఫ్ అనాథరైజ్‌డ్ ఆక్యుపేంట్స్) అమెండ్‌మెంట్ చట్టము, 1975 | కేరళలోని ప్రభుత్వ భవనాలు (అనధికారికంగా ఉన్న వారిని ఖాళీ చేయించు) సవరణ చట్టము, 1975 | 1975 | |
0286 | అరుణాచల్ ప్రదేశ్ మోటారు వెహికిల్స్ టాక్సేషన్ (అమెండ్‌మెంట్) చట్టము, 2010 | అరుణాచల ప్రదేశ్ మోటారు వాహనాల పన్నులు (సవరణ) చట్టము, 2010 | 5 ఆగష్టు 2010 | |
0287 | హిమాచల్ ప్రదేశ్ టోల్స్ చట్టము, 1975 | హిమాచల్ ప్రదేశ్ వంతెనల చట్టము, 1975 | 17 మే 1975 | |
0288 | ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (నేషనల్ అండ్ ఫెస్టివల్ హాలిడేస్ అండ్ కేజువల్ అండ్ సిక్ లీవ్) చట్టము, 1969 | పారిశ్రామిక సంస్థలు (జాతీయ, పండగ శెలవులు, అప్పుడప్పుడు (కేజువల్) పెట్టే శెలవులు, జబ్బు చేస్తే పెట్టే (సిక్) శెలవులు) చట్టము, 1969 | 4 ఏప్రిల్ 1970 | |
0289 | షాప్స్ అండ్ కమ్మర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టము, 1969 | దుకాణాలు, వాణిజ్య (వ్యాపార) సంస్థలు చట్టము, 1969 | 1 జనవరి 1970 | |
0290 | ది జమ్ము అండ్ కాశంర్ లెవీ ఆఫ్ టోల్స్ చట్టము, 1995[permanent dead link] | జమ్ము, కాశ్మీర్ రాష్ట్రాలలోని వంతెనల మీద ప్రయాణం చేసినందుకు వసూలుచేసే పన్నులు చట్టము, 1995 | 20 ఆగష్టు 1995 | |
0291 | ది చత్తిస్ ఘర్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‍మెంట్ చట్టము, 2005 | చత్తిస్ ఘర్ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ మేనేజ్‍మెంట్ చట్టము, 2005 | 2005 | |
0292 | ది చత్తిస్ ఘర్ కంటిన్జెన్సీ ఫండ్ చట్టము, 2001 | చత్తిస్ ఘర్ కంటిన్జెన్సీ నిధి చట్టము, 2001 | 2001 | |
0293 | ది హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీస్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ చట్టము, 1986 | ది హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీస్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ చట్టము, 1986 | 6 ఫిబ్రవరి 1987 | |
0294 | జమ్ము అండ్ కాశ్మీర్ విల్లొ (ప్రొహిబిషన్ ఆన్ ఎక్స్‍పోర్ట్ అండ్ మూవ్‍మెంట్) చట్టము, 2000 [permanent dead link] | జమ్ము అండ్ కాశ్మీర్ విల్లో (ప్రొహిబిషన్ ఆన్ ఎక్స్‍పోర్ట్ అండ్ మూవ్‍మెంట్) చట్టము, 2000 | 14 నవంబరు 2000 | |
0295 | మధ్య ప్రదేశ్ వృత్తికార్ అధినివం, 1995 | మధ్య ప్రదేశ్ వృత్తికార్ అధినివం, 1995 | 1 ఏప్రిల్ 1995 | |
0296 | మధ్యప్రదేశ్ సహకారి ఔర్ గ్రామీణ్ వికాస్ బేంక్ అధినివం, 1999 | మధ్యప్రదేశ్ సహకారి ఔర్ గ్రామీణ్ వికాస్ బేంక్ అధినివం, 1999 | 13 జూలై 2000 | |
0297 | అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ చట్టము, 1996 | అడ్వకేట్ల సంక్షేమ నిధి చట్టము, 1996 | 23 నవంబర్ 1996 | |
0298 | లోకాయుక్త చట్టము, 2002 | లోకాయుక్త చట్టము, 2002 | 1 జనవరి 2003 | |
0299 | జనరల్ సేల్స్ టాక్స్ చట్టము, 1948 | సాధారణ అమ్మకపు పన్ను చట్టము, 1948 | 1 మే 1949 | |
0300 | హోమ్ గార్డ్స్ చట్టము, 1968[permanent dead link] | హోమ్ గార్డ్స్ చట్టము, 1968 | 18 అక్టోబర్ 1969 |
ఆధారాలు
[మార్చు]- భారతదేశపు చట్టాలు 2245
- ఛార్టర్ ఏక్ట్ (చార్టర్ చట్టం) 1833. దీనినే 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ (చట్టం) 1833' అంటారు.
- సుప్రీం కోర్టు తీర్పులకు 1902 సంవత్సరం నుంచి చూడు
- భారతదేశంలోని హైకోర్టుల తీర్పులకు చూడు 1844 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు
- సుప్రీం కోర్టు, హైకోర్టుల తీర్పులు 2011 సంవత్సరంలో
- భారతీయ శిక్షాస్మృతి 1860 (ఇండియన్ పీనల్ కోడ్ 1860)