భారతదేశపు చట్టాలు 0301 - 0320

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశపు చట్టాలు

[మార్చు]
వరుస నెం. చట్టము పేరు వివరాలు చట్టమైన తేది మంత్రిత్వ శాఖ
0301 లేండ్ (రిక్విజిషన్ అండ్ అక్విజిషన్) చట్టము, 1964[permanent dead link] అస్సాం భూమి ( రిక్విజిషన్, సేకరణ) చట్టము, 1964 3 ఆగష్టు 1964
0302 పోలీస్ ఆర్డినెన్స్, 2006 [permanent dead link] పోలీస్ ఆర్డినెన్స్, 2006 1 జనవరి 2007
0303 ఝార్ఖండ్ బొవైన్ ఏనిమల్ ప్రొహిబిషన్ ఆఫ్ స్లాటర్ చట్టము, 2005 ఝార్ఖండ్ బొవైన్ జంతువుల వధను నిషేధించే చట్టము, 2005 బొవైన్ జంతువులు అంటే బొవిడే కుటుంబానికి చెందిన పశువులు – ఎద్దు, ఆవు, దున్నపోతు వంటి మచ్చికైన జంతువులతో పాటు అడవిదున్న (బైసన్), యాక్ జంతువు, న్యాలా జంతువు) 7 డిసెంబర్ 2005
0304 ఝార్ఖండ్ గోసేవ ఆయోగ్ చట్టము, 2005 ఝార్ఖండ్ గోసేవ ఆయోగ్ చట్టము, 2005 7 జనవరి 2006
0305 పంచాయత్ ఎక్స్ టెన్శన్ టు షెడ్యూల్ ఏరియాస్ చట్టము పంచాయతీల పరిధిని షెడ్యూల్డ్ ప్రాంతాలకు పెంచిన చట్టము 24 డిసెంబర్ 1996
0306 వేల్యూ ఏడెడ్ టాక్స్ చట్టము, 2006 విలువ ఆధారిత పన్ను చట్టము, 2006 (వాట్ లేదా వేట్ అని పిలువ బడుతున్న చట్టము) 15 డిసెంబర్ 2006
0307 స్కూలు ఎడ్యుకేషన్ చట్టము, 1995[permanent dead link] పాఠశాల విద్యా (చదువు) చట్టము, 1995 1999-06-04
0308 అమెండ్‍మెంట్ టు త్రిపుర షెడ్యూల్డ్ కేస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ రిజర్వేషన్ చట్టము, 1991[permanent dead link] త్రిపుర హరిజనుల, గిరిజనుల రిజర్వేషన్ (సవరణ) చట్టము, 1991 1991
0309 గ్రౌండ్ వాటర్ (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆప్ డెవలప్‍మెంట్ అండ్ మేనేజ్‍మెంట్) చట్టము, 2005 భూగర్బ జలాల (క్రమబద్దీకరణ, నియంత్రణ, అభివృద్ధి, పాలన) చట్టము, 2005 27 అక్టోబర్ 2005
0310 త్రిపుర వేల్యూ ఏడెడ్ టాక్స్ చట్టము, 2004[permanent dead link] త్రిపుర విలువ ఆధారిత పన్ను చట్టము, 2004 (త్రిపుర రాష్ట్రపు వాట్ లేదా వేట్ పన్ను 2004
0311 ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‍మెంట్ (అమెండ్‍మెంట్) చట్టమ్, 2005 ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‍మెంట్ (అమెండ్‍మెంట్) చట్టము, 2005 23 జనవరి 2006
0312 ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‍మెంట్ చట్టము, 2005 ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‍మెంట్ చట్టము, 2005 06 జూలై 2005
0313 పంజాబ్ ఎక్సైజ్ చట్టము, 1914 (ఏజ్ అప్లికబుల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్) పంజాబ్ ఎక్సైజ్ చట్టము, 1914 (ఏజ్ అప్లికబుల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్) 1 ఫిబ్రవరి 1915
0314 పినాన్స్ చట్టము, 2004 Archived 2010-08-27 at the Wayback Machine పినాన్స్ చట్టము, 2004 2004
0315 మహర్షి మహేష్ యోగి వేదిక్ విశ్వవిద్యాలయ అధినియం, 1995[permanent dead link] మహర్షి మహేష్ యోగి వేదిక్ విశ్వవిద్యాలయ అధినియం, 1995 29 నవంబర్ 1995
0316 ది రాష్ట్రీయ విధి సంస్థాన్ విశ్వవిద్యాలయ అధినియం, 1997[permanent dead link] ది రాష్ట్రీయ విధి సంస్థాన్ విశ్వవిద్యాలయ అధినియం, 1997 29 అకోబర్ 1997
0317 అషాస్కియ శిక్షణ సంస్థ (అనుదాన్ కా ప్రదయ) అధినియం, 1978[permanent dead link] అషాస్కియ శిక్షణ సంస్థ (అనుదాన్ కా ప్రదయ) అధినియం, 1978 01 జూలై 1978
0318 చిత్రకూట గ్రామోదయ విశ్వవిద్యాలయ అధినియం, 1991[permanent dead link] చిత్రకూట గ్రామోదయ విశ్వవిద్యాలయ అధినియం, 1991 18 ఏప్రిల్ 1991
0319 రికగ్నైజ్‍డ్ ఎగ్జామినేషన్ చట్టము, 1937[permanent dead link] రికగ్నైజ్‍డ్ ఎగ్జామినేషన్ చట్టము, 1937 12 ఫిబ్రవరి 1937
0320 బోజ్ (ఓపెన్) యూనివర్సిటీ అధినియం, 1991[permanent dead link] బోజ్ (ఓపెన్) యూనివర్సిటీ అధినియం, 1991] 17 సెప్టెంబర్ 1991

ఇవి చూడండి

[మార్చు]

ఆధారాలు

[మార్చు]