భారత మంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత మంత్రులు ఒక చారిత్రక పుస్తకం. దీనిని ముదిగొండ నాగలింగశాస్త్రి గారు రచించారు. దీనిని మద్రాసులోని శారద ముద్రాక్షరశాల యందు 1937 ప్రచురించబడినది.

ఇందులో భారతదేశ చరిత్రలో ప్రసిద్ధిచెందిన మంత్రులు వారి సాధించిన ఘనకార్యముల గురించిన వివరాలు విపులంగా చర్చించబడినవి. వీరిలో యుగంధరుడు, చాణక్యుడు, రాక్షసమంత్రి మొదలైన వారున్నారు.

బయటి లింకులు[మార్చు]