భారత మలేసియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (CECA) అనేది మలేషియా, భారతదేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం. ఇరుపక్షాల సభ్యులతో కూడిన సంయుక్త అధ్యయన కూటమి చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. దీనిపై 2010 అక్టోబరు 27 న మలేషియాలోని కౌలాలంపూర్‌లో అప్పటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ లు సంతకాలు చేశారు.[1]

లక్ష్యం

[మార్చు]

ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను మెరుగుపరచడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వాణిజ్యం, పెట్టుబడి ప్రవాహాల విస్తరణ ద్వారా సంబంధిత దేశాల వాస్తవ ఆదాయాలలో అధికమైన, స్థిరమైన అభివృద్ధికి దోహదపడడం, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, మలేషియా, భారతదేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహించడం, ఈ ఒప్పందం లక్ష్యం

మూలాలు

[మార్చు]
  1. Pupphavesa, Wisarn (2008). BIMSTEC-Japan Comprehensive Economic Cooperation: A Step in the Future (in ఇంగ్లీష్). Bookwell. ISBN 978-81-89640-53-8.