భార్యామణి
"భార్యామణి" తెలుగు చలన చిత్రం 1984 అక్టోబర్ 25 న విడుదల.విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో, శోభన్ బాబు, జయసుధ జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అందించారు.
భార్యామణి (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయబాపినీడు |
---|---|
తారాగణం | శోభన్ బాబు, రాళ్ళపల్లి, నూతన్ ప్రసాద్ , జయసుధ |
సంగీతం | sp balasubramnyam |
నిర్మాణ సంస్థ | శ్రీనివాస ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]శోభన్ బాబు
జయసుధ
గిరిబాబు
గొల్లపూడి మారుతీరావు
నూతన్ ప్రసాద్
రాళ్ళపల్లి
రమాప్రభ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: విజయబాపినీడు
సంగీతం: ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం
నిర్మాతలు: అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణరావు
నిర్మాణ సంస్థ: శ్రీనివాసా ప్రొడక్షన్స్
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి,వాణి జయరాం
విడుదల:25:10:1984.
పాటల జాబితా
[మార్చు]1.గుచ్చి గుచ్చి అడగమాకు నారాయణ, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శిష్ట్లా జానకి
2.గోరంత దీపాన్ని నేను కొండంత దేవుళ్ళు మీరు, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
3.నీ ఇంటిపేరు చూడబోతే ఉప్పు , రచన: వేటూరి, గానం.ఎస్ పి శైలజ, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.చిదిపితే దీపాలు చిలిపి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్, జానకి
5.బంగారు చిలకమ్మా భార్యామణి, రచన: వేటూరి, గానం.ఎస్ జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.సీత వేవిళ్ళమ్మ సీత వేవిళ్ళు రాణి వాసంలోన, రచన: వేటూరి, గానం.పి సుశీల, వాణి జయరాం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
7.సీతమ్మ నోచిందీ చిత్రాల నోము, రచన: వేటూరి, గానం.ఎస్ . జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృత్తము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.