గోడ
Appearance
(భిత్తి నుండి దారిమార్పు చెందింది)
గోడ లేదా కుడ్యము (Wall) ఒక ప్రత్యేకమైన నిర్మాణము. ఇవి ఇటుకలతో గాని, రాయితో గాని నిర్మిస్తారు. ఇంటిలో ఇవి ముఖ్యమైన భాగము.
తెలుగు భాషలో గోడ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] గోడ నామవాచకంగా A wall. అడ్డగోడ అని అర్ధం. ఉదా: a cross wall అడ్డగోడ మీది పిల్లి the cat perched on a cross wall: a phrase used to denote a trimmer, one who "sits on the fence." గోడకాలు n. A buttress. కరగోడ. గోడకాలు v. n. అనగా To speak to. మాటాడు. To make a noise శబ్దించు, v. t. To disregard, తిరస్కరించు. గోడచేర్పు n. అనగా A booby, a dunce జడుడు
ప్రపంచ ప్రఖ్యాతమైన గోడలు
[మార్చు]- చైనా మహా గోడ, చైనా
- బెర్లిన్ గోడ, జర్మనీ
- క్రెమ్లిన్ గోడ, రష్యా
- కోట గోడ
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం గృహ సంబంధ వస్తువులకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |