భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
(భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా
దర్శకత్వంఅభిషేక్ దుదయ్యా
రచనఅభిషేక్ దుదయ్యా
రితేష్ షా
నిర్మాతభూషణ్‌కుమార్‌
కృష్ణన్‌ కుమార్‌
గిన్ని ఖానుజ
కుమార్ మంగత్ పాథక్
వజీర్ సింగ్
అభిషేక్ దుదయ్యా
తారాగణంఅజయ్ దేవ్‌గణ్
సంజయ్ దత్
సోనాక్షి సిన్హా
నోరా ఫతేహీ
రానా దగ్గుబాటి
శరద్‌ఖేల్కర్
అమ్మీ విర్క్
ప్రణీత సుభాష్
ఛాయాగ్రహణంఅసీం బజాజ్
కూర్పుధర్మేంద్ర శర్మ
సంగీతంవిశాల్-శేఖర్
నిర్మాణ
సంస్థలు
టీ సిరీస్
సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్
పంపిణీదార్లుడిస్నీ+ హాట్​స్టార్​
విడుదల తేదీ
15 ఆగష్టు 2021[1]
దేశంభారతదేశం
భాషహిందీ

భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా అనేది 1971 భారత, పాకిస్థాన్‌ మధ్య జరిగియన యుద్ధం నేపథ్యంలో తెరకేక్కిన హిందీ సినిమా. అజయ్ దేవ్‌గణ్ హీరోగా టీ సిరీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ్ రావెల్ దర్శకత్వం వహిస్తున్నాడు.[2] ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహీ, రానా దగ్గుబాటి, శరద్‌ఖేల్కర్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.[3]ఈ సినిమా ట్రైల‌ర్ 12 జులై 2021న విడుదలైంది.[4]

నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు[మార్చు]

  • అజయ్ దేవ్‌గణ్ - స్క్వాడ్రన్‌ లీడర్‌ విజయ్‌ కర్ణిక్‌
  • సంజయ్ దత్ - భారత ఆర్మీ
  • సోనాక్షి సిన్హా - సుందేర్బెన్ జేతా మధారపర్య
  • నోరా ఫతేహీ - హీనా రెహ్మాన్
  • శరద్‌ఖేల్కర్ - రఘువీర్ రైనా
  • అమ్మీ విర్క్ - బబ్బర్ సింగ్ గిల్
  • ప్రణీత సుభాష్ - మిష ఉపేద్కర్
  • మహేష్ శెట్టి - లక్ష్మణ్ కార్నిక్
  • మోనాజిర్ ఖాన్ - అనురాగ్ త్రిపాఠి
  • జై పటేల్ - శ్రీనివాసన్ నాయుడు
  • ఇహన దిల్లోన్[5]
  • నవ్ని పరిహార్

మూలాలు[మార్చు]

  1. Bollywood Hungama (22 April 2021). "SCOOP: Ajay Devgn-starrer Bhuj – The Pride Of India to release online on Independence Day 2021? : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2021. Retrieved 25 April 2021.
  2. The Hans India, Hans News (19 March 2019). "Bhushan Kumar Announces Bhuj The Pride Of India with Ajay Devgn" (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2021. Retrieved 25 April 2021.
  3. Andhrajyothy (25 April 2021). "భుజ్‌ డిజిటల్‌ రిలీజ్‌!". Archived from the original on 25 April 2021. Retrieved 25 April 2021.
  4. Mana Telangana (12 July 2021). "అజ‌య్ దేవ‌గ‌న్ 'భుజ్' ట్రైల‌ర్ రిలీజ్." Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
  5. "Ihana Dhillon is proud to be part of 'Bhuj: The Pride of India'". The Times of India. 3 January 2020. Retrieved 25 April 2021.