భువనగిరిపల్లె
స్వరూపం
భువనగిరిపల్లె కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| భువనగిరిపల్లె | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°13′05″N 79°09′22″E / 14.218°N 79.156°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అన్నమయ్య |
| మండలం | రాజంపేట |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 516 115 |
| ఎస్.టి.డి కోడ్ | 08565 |
దేవాలయాలు
[మార్చు]- భువనగిరిపల్లెలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి ఘనంగా నిర్వహించారు