భూమిక గురుంగ్
స్వరూపం
భూమిక గురుంగ్ | |
|---|---|
| జననం | |
| జాతీయత | భారతీయురాలు |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
భూమిక గురుంగ్ ఒక భారతీయ మోడల్, టెలివిజన్ నటి.[1][2][3][4][5]
స్టార్ భారత్‌లో ప్రసారమయ్యే నిమ్కీ ముఖియాలో ఆమె నిమ్కీ పాత్ర పోషించింది.
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | ధారావాహిక | పాత్ర | టీవీ ఛానెల్ | మూలం |
|---|---|---|---|---|
| 2014 | యే హై ఆషికీ | కెల్లీ | బిందాస్ | |
| 2014 | గుమ్రా: ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ | ఛానల్ వి ఇండియా | ||
| 2016 | మస్తాంగి | వెనెస్సా | ఛానల్ వి ఇండియా | |
| 2017–2019 | నిమ్కీ ముఖియా | నమ్కీన్ కుమారి (నిమ్కి) | స్టార్ భారత్ | |
| 2019-2020 | నిమ్కీ విధాయక్ | నమ్కీన్ కుమారి (నిమ్కి) | స్టార్ భారత్ | |
| 2021 | హమ్కడం | తార | ఇషారా టీవీ | |
| 2021 | మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ 2 | మీరా | స్టార్ భారత్ |
| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
|---|---|---|---|
| 2017 | వెడ్డింగ్ యానివర్సరీ | హిందీ |
మూలాలు
[మార్చు]- ↑ "'निमकी मुखिया' ने पहली बार दिखाया अपना ये धांसू अंदाज, बार-बार देखा जा रहा Video". NDTVIndia. Retrieved 2019-05-28.
- ↑ "Nimki Mukhiya fame Bhumika Gurung's bold and beautiful avatar". IWMBuzz (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-05. Retrieved 2019-05-28.
- ↑ "Bhumika Gurung's show Nimki Mukhiya completes 500 episodes; the team celebrates the milestone - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-05-28.
- ↑ "Bhumika Gurung Hot and Sexy Photos: From village belle to a hottie in real life; A look at Nimki Mukhiya fame Bhumika Gurung's fashionable pictures". The Times of India (in ఇంగ్లీష్). 2018-05-02. Retrieved 2019-05-28.
- ↑ "Is Nimki Mukhiya actress Bhumika Gurung back with former fiance Keith? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-05-28.