భూమి నిర్మాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూమి యొక్క నిర్మాణం
భూమి అంతరకోతకొలమాన రేఖాచిత్రం. ఈ నిష్పత్తి కచ్చితమైనది కాదు

భూమి యొక్క నిర్మాణం పొరలుగా విభజించబడింది. ఈ పొరలు రెండూ భౌతికంగా, రసాయనికంగా భిన్నంగా ఉంటాయి. భూమి ఒక బాహ్య ఘన క్రస్ట్, ఒక అత్యంత జిగట మాంటిల్, ఒక ద్రవ బయటి కోర్, ఒక ఘన లోపలి కోర్ కలిగి ఉంది.

భూమి బాహ్య నిర్మాణం[మార్చు]

భూ ఉపరితలంపై సముద్రాలు, నదులు, పర్వతాలు, కొండలు, తీరప్రాంతపు మేటలు, తీరప్ర్రాంతపువాలు, సమతల భూమితో కూడిన మైదానాలు, అగాధాలు, లోయలు ఉంటాయి.

భూమిఅంతర్నిర్మాణం[మార్చు]

భూమి అంతర్భాగాన్ని నాలుగు పొరలుగా విభజించవచ్చు.
1.భూపటలము 2.భూప్రావారము 3.బాహ్యకేంద్ర మండలం 4.అంతర కేంద్ర మండలం

Depth Layer
Kilometres Miles
0–60 0–37 Lithosphere (locally varies between 5 and 200 km)
0–35 0–22 … Crust (locally varies between 5 and 70 km)
35–60 22–37 … Uppermost part of mantle
35–2,890 22–1,790 Mantle
210-270 100-200 … Upper mesosphere (upper mantle)
660–2,890 410–1,790 … Lower mesosphere (lower mantle)
2,890–5,150 1,790–3,160 Outer core
5,150–6,360 3,160–3,954

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]