భూమి భవిష్యత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Drawing of the Earth after the Sun goes into the red giant phase, seven billion years from now.

భూమి యొక్క భవిష్యత్తు భూమి యొక్క కోర్ నుండి ఉష్ణ శక్తి కోల్పోవడం, సౌరవ్యవస్థలోని ఇతర విషయాలచే గ్రహం యొక్క కక్ష్య మార్పుచెందడం, సూర్యుని యొక్క ప్రకాశం పెరుగుటతో సహా అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది.

సూర్యుని యొక్క జీవితం
సూర్యుని యొక్క జీవితం

భూగ్రహం యొక్క భవిష్యత్తు సూర్యుని బట్టి ఉంటుంది.సూర్యుని యొక్క మధ్య భాగంలో స్థిరముగా హీలియం కణాలూ కలిగి ఉండుటచే నక్షత్రాల యొక్క ప్రకాశం నెమ్మదిగా పెరుగుతుంది.సూర్యుని యొక్క వెలుగు, వచ్చే 1.1 బిలియన్ సంవత్సరాలలో 10 శాతం పెరుగుతుంది, ఇంకొక 40% మిగతా 3.5 బిలియన్ సంవత్సరాలలో[1] పెరుగుతుంది. భూమిని తాకే సూర్య కిరణాలు వాటి యొక్క ప్రభావాన్ని భూమిపై ఉన్న సముద్రాల మీద చూపిస్తాయి.[2]


భూమి యొక్క పై భాగంలో వేడి పెరుగుతూ ఉండటం వల్ల జీవము లేని CO2చక్రము 900 మిలియన్ సంవత్సరాలలో, దాని యొక్క చిక్కదనం తగ్గి మొక్కలమీద(10 ppm, C4 ఫోటోసిన్తసిస్)దాని ప్రభావం నాశనం చేసే స్థాయికి పెంచుతుంది. వాతావరణంలో చెట్ల శాతం తగ్గిపోవడం వల్ల ప్రాణవాయువు తగ్గిపోతోంది,దానివల్ల ఇంకొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత జంతు జాతి కనుమరుగైపోతుంది.[3] సూర్యుడు స్థిరముగా, అంతము లేని వాడు అయినప్పటికీ, నిరంతరము భూమి అంతర్భాగం చల్లగా ఉండుటచే,వాతావరణంలో, సముద్రాలలో చాల నష్టం జరగచ్చు.అది అగ్ని పర్వతాల వల్ల కూడా జరగవచ్చును. [4]ఇంకొన్ని బిలియన్ సంవత్సరాల తరువాత భూమి పై భాగంలో ఉండే నీరు అంతా మాయమైపోతుంది[5], దాని యొక్క వేడి 70 °C[3]కు చేరుకుంటుంది. భూగ్రహం ఇంకా 500 మిలియన్ సంవత్సరాలు జివవిర్భావనికి తోడ్పడుతుంది.[6]


సూర్యుని యొక్క ఆవిర్భావంలో భాగంగా, అది ఒక ఎర్రటి పెద్ద నక్షత్రం లాగా ఇంకో 5 Gyr లో ఏర్పడుతుంది.సూర్యుని వ్యాసార్ధం, ఇప్పటి వ్యాసార్ధం కన్నా ఇంకా 250 రెట్లు సాగుతుందని అంచనా.[1][7] భూమి యొక్క గతి తక్కువ నిర్మలంగా ఉంది.ఎర్రని పెద్ద నక్షత్రంగా ఉన్నప్పుడు సూర్యుడు 30% బరువును కోల్పోతాడు. కాబట్టి,అలల ప్రభావం లేకుండా భూమి ఒక కక్ష్య వైపుకు పయనిస్తుంది.సూర్యుని నుంచి ఆ నక్షత్రం దాని యొక్క ఎక్కువ వ్యాసార్ధనికి చేరుకుంటుంది. భూగ్రహం బయటి ఆచ్చాదన లేనందున సూర్యుని యొక్క బయటి వాతావరణంలో సూర్యుని యొక్క కాంతి కిరణాలు పెరగటం వల్ల చాల జీవులు నాశనం అయిపోయాయి.[1] అలల ప్రభావం వల్ల భూమి యొక్క కక్ష్య క్రమక్రమంగా నశిస్తూ, ఎర్రని పెద్ద సూర్య నక్షత్రంలోకి వెళ్లి నాశనమైపోతుంది.[7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Sackmann, I.-J.; Boothroyd, A. I.; Kraemer, K. E. (1993). "Our Sun. III. Present and Future" (PDF). Astrophysical Journal. 418: 457–468. Bibcode:1993ApJ...418..457S. doi:10.1086/173407. Retrieved 2008-07-08.
  2. Kasting, J.F. (1988). "Runaway and Moist Greenhouse Atmospheres and the Evolution of Earth and Venus". Icarus. 74: 472–494. doi:10.1016/0019-1035(88)90116-9. Retrieved 2007-03-31.
  3. 3.0 3.1 వార్డ్, బ్రౌన్ లీ(2002)
  4. Guillemot, H.; Greffoz, V. (2002). "Ce que sera la fin du monde". Science et Vie (in French). N° 1014.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
  5. Carrington, Damian (2000-02-21). "Date set for desert Earth". BBC News. Retrieved 2007-03-31.
  6. Britt, Robert (2000-02-25). "Freeze, Fry or Dry: How Long Has the Earth Got?". Archived from the original on 2009-06-05. Retrieved 2016-01-29.
  7. 7.0 7.1 Schröder, K.-P.; Smith, Robert Connon (2008). "Distant future of the Sun and Earth revisited". Monthly Notices of the Royal Astronomical Society. 386: 155. doi:10.1111/j.1365-2966.2008.13022.x. arXiv:0801.4031.
    ఇవి చూడండి