భూషణములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనిషి అందంగా కనిపించడానికి, తన స్థాయిని తెలియజేయటానికి, ఆచార సంప్రదాయాన్ని పాటించడానికి ఇలా ఏదో ఒక కారణంతో రకరకాల భూషణాలను అనాది నుండి ధరించడం మనకు తెలిసినదే. నాటి రాజులు, రాణుల చిత్రాలలోనూ, దేవాలయాలపై గల వివిధ శిల్పాలలోనూ వివిధ భూషణాలను చూడవచ్చు. వాటిలో కొన్ని...

శిరోభూషణములు[మార్చు]

  • చటులా
  • తిలక
  • మణ్య

కర్ణభూషణములు[మార్చు]

కర్ణ ఆభరణములు
  • చూడామణి
  • మకరిక
  • మృష్ణకుండలం
  • కాంచన తాళపత్రములు
  • కర్ణికలు
  • త్రికంటకములు
  • బాలికలు
  • మకర కుండలాలు
  • మృణాల కుండలాలు

కంఠభూషణములు[మార్చు]

  • యష్టి
  • అపవర్తకం
  • ప్రకాండకం
  • ఏకావళి
  • శీర్షకం
  • రత్నావళి
  • ఫలకహారం
  • కఠిక

రక్షాబంధములు[మార్చు]

  • కనక దోరం
  • జాలవలయం
  • మణి బంధనం
  • ఫలక వలయం
  • రత్నావలయం

హస్త భూషణములు[మార్చు]

  • కంకణం
  • అంగుళీయకం

కటి భూషణములు[మార్చు]

  • కాంచీ
  • రత్నమేఖల
  • కాయ బంధం
  • ఠవేనం
  • మణిమేఖల

పాద భూషణములు[మార్చు]

  • మంజీరం
  • నూపురం
  • కింకిణ్యం

ఇవే కాకుండా ఉదర బంధం, వైకక్షం, ముక్తాయజోఞపవీతం మొదలగు అనేక భూషణాలు ఉన్నాయి[1].

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 113
"https://te.wikipedia.org/w/index.php?title=భూషణములు&oldid=3690681" నుండి వెలికితీశారు