భూ లఘు కక్ష్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పేల్చిన ఫిరంగి గుండ్లు తిరగగల వివిధ మార్గాలు
వివిధ భూకక్ష్యలు; లేత నీలిరంగులో ఉన్నది భూలఘుకక్ష్య
అంతర్జాతీయ అంతరిక్ష స్థావరంయొక్క కక్ష్యామార్గం లో సగమార్గం

2000 కి.మీ ఎత్తు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలని భూ లఘుకక్ష్య(ఇంగ్లీషు: Low Earth orbit -LEO)లుగా వ్యవహరిస్తారు. 200 కి.మీ కన్నా తక్కువ ఎత్తులోని ఉపగ్రహాల కక్ష్యా పతనంని కూడా లెక్కలోని తీసుకొంటే, భూ.ల.క నిర్వచనంగా అందరూ అంగీకరించేది, "భూ ఉపరితలం పైన 160 కి.మీ ఎత్తు (భ్రమణ కాలం - 88 నిమిషాలు) నుండి 2000కి.మీ ఎత్తు (భ్రమణకాలం - 127 నిమిషాలు) లో ఉపగ్రహాలు పరిభ్రమించే కక్ష్య".[1][2]అపోలో చంద్రయాత్ర తప్పితే, మానవ రోదసీయాత్రలన్నీ భూ.ల.క లోనే జరిగాయి. మానవసహిత అంతరిక్ష స్థావరాలతో సహా, కృత్రిమ ఉపగ్రహాలలో చాలావరకూ భూ.ల.క లోనే ఉన్నాయి.

కక్ష్యా లక్షణాలు[మార్చు]

మానవ వినియోగం[మార్చు]

Orbitalaltitudes.jpg

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]